సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, October 14, 2009

నవతరంగం లో...


నవతరంగం లో నా మొదటి ఆర్టికల్ ఇక్కడ చూడచ్చు... :)

లేడిస్ టైలర్ లో రాళ్ళపల్లి "రావుగోపాల్రావు పక్కన్నేను...శోభన్ బాబు పక్కన్నేను..." అంటూ ఉంటారు..అలాగ

"కూడలి" లో నేను...
జల్లెడ "స్త్రీ బ్లాగులలో" నేను...
మొన్న "పుస్తకం" లో నేను...
ఇవాళ "నవతరంగం"లో నేను...
రేపు..ఎల్లుండి..మరో చోట కూడా ఉండచ్చు...

12 comments:

Srujana Ramanujan said...

:))

తృష్ణ said...

your first smile on my blog...thankyou.

Bhãskar Rãmarãju said...

>>రేపు..ఎల్లుండి..మరో చోట కూడా ఉండచ్చు...

ఏంపర్లేదు...:):)

శుభం!!

వేణూశ్రీకాంత్ said...

పక్కన్నేను..హ హ :-) భలే సీన్ గుర్తు చేశారు.

అభినందనలు తృష్ణ గారు.

uma blog said...

meeru ekkada unna memu chustaam lendi

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

ఇందుగలదందులేదని సందేహము నాకులేదు. ఎందెందు వెదకి చూచిన అందందే తృష్ణ కలదు.

తృష్ణ said...

chaitanyaa,నా సంగతి సరే తమరెక్కడ మాయమయ్యారు?
వెతికి వెతికి అలసిపోయాం...

తృష్ణ said...

వేణూ గారు, ఉమ గారు ధన్యవాదాలు.

మురళి said...

మంచి ప్రారంభం.. అప్పుడప్పుడూ అయినా తెలుగు సినిమాల గురించి కూడా రాస్తూ ఉండండి...

తృష్ణ said...

@ మురళి: మీ అంత బాగా తెలుగు సినిమాల గురంచి నేనేం రాయగలను చెప్పండి? అయినా ఒక ప్రయత్నం ఆల్రెడీ చేసాను..త్వరలో చూడగలరు..

గీతాచార్య said...

ఎల్లుండి తెలియదు కానీ, రేపు మాత్రం B&G లో... :-)

Praveena said...

Your entire blogspot is completely awesome,very pleasant.Keep writing more,we will be waiting to read and enjoy---Praveena