సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 9, 2009

its cartoon time..!!


పొద్దున్నే స్కూలుకెళ్ళే ముందు అన్నం తింటూ, నేను దాని కోసం డౌన్లోడ్ చేసిన కార్టూన్లు చూడటం మా పాపకి అలవాటు.
(టి.వి. అలవాటు చెయ్యటం మాకు ఇష్టం లేక అలవాటు చెయ్యలేదు.)
ఇవాళ "chip n dale" చూస్తూ మా పాప అంది.."అమ్మా,నీ బ్లాగ్ లో popcorn కర్టూన్ పెట్టమ్మా..." అని.ఆశ్చర్యం,ఆనందం రెండూ కలిగాయి...బ్లాగ్ లో రొజూ ఏదో రాస్తానని దాని చిన్న బుర్రకి అర్ధం అవ్వటమే కాక,ఇది పెట్టు అని నాకు సలహా కూడా ఇస్తోంది...అబ్బా,నా కూతురు పెద్దదైపోతోంది అని సంబరం కలిగింది...
మా పాప కోరిక మీద ఈ కార్టున్ ....ఇది నాక్కూడా చాలా ఇష్టమైనది...


20 comments:

మాలా కుమార్ said...

హ హ హ బాగుందండి

తృష్ణ said...

maala gaaru,thankyou.

మురళి said...

:-) :-)

Bhãskar Rãmarãju said...

:):)

జయ said...

బాగలేని మనసును సేద తీరుస్తుంది. బాగుంది డోనల్డ్ డక్. మీ పాపే కాదు, ఎవరికైనా చూడాలనిపించేంత బాగుంది. India అని రాసుకోక పోతే ఏ ఊర్లో ఉన్నారో రాయొచ్హుగా!

Padmarpita said...

:).....:)

మరువం ఉష said...

good post. nice cartoon. i too sit and watch along with them. my range hence varied from boy, girl picks and age based over years.

this is what I have to say about my చిన్నారి పొన్నారి నా చిట్టి అమ్మలు!!! my lil' one Sneha - http://maruvam.blogspot.com/2009/06/blog-post_16.html


sneha is almost like a friend to me now, the very cutie pie that once lived in my womb like a pea in the pod. she says many beyond my comprehension. I am traversing those lovely moments etched within my heart and digging through the treasures of my motherhood... Just what she said about me when she is 7y old.

Who tucks me in at night?
Who lets me use her perfume?
Who do I keep in my heart?
Who has deep eyes?
Who else is a girl in my family?
Who is like a queen?
Who has black hair like me?
Who is smart in my family?
Who else do you think?
My mother

మాలా కుమార్ said...

మీకో సంగతి చెప్పనా ? మీకు కామెంట్ రాస్తుండగా మా మనవడు , గౌరవ్ వచ్చాడు . వాడికి చూపించాను . అప్పటి నుండి ఇప్పటివరకు దాదాపు మూడు గంటలు ఒకదాని తరువాత ఒకటి చూసాడు . చాలా ఎంజాయ్ చేసాడు .

తృష్ణ said...

@ murali:
@ bhaskar ramaraju:
@ padmarpita:

thank U..thank U...

తృష్ణ said...

@ jaya: where is ur mail id madam...anyways check ur mail :)

తృష్ణ said...

@ usha:మీ చిన్నారి స్నేహ చిన్నికవిత బాగుంది.
మీ చిన్ని అమ్మలు కూడా బాగుంది.
ఇదివరకు రాసాను..మళ్ళీ రాస్తున్ననండి...
"అమ్మా.." అని పిల్లలు కౌగిలించుకున్నప్పుడు కలిగే ఆనందానికి సాటి ఏది?
మా అమ్మాయి కూడా మీ అమ్మాయి లానే...అది మూడేళ్లకే "హృదయం ఎక్కడున్నది..అమ్మ చుట్టూనే తిరుగుతున్నదీ.." అని పాడింది !!

ఈ పిల్లలు మన చిరునవ్వులూ,కంటికి వెలుగులు...వాళ్ళతోనే మన ప్రపంచం సంపూర్ణం....!!

తృష్ణ said...

maala gaarU,convey my thanks to ur grandson.and save the links for future usage... :)

సుభద్ర said...

ఆఆఆఆఆ నేనోప్పుకోను అ౦తా ఇలా అ౦తా లేదు ఇ౦తా లేదు అని ఫొగిడెస్తూన్నారు నాకు ఒపెన్ కావట౦ లేదు ...ప్లీజ్ నాకు మైల్ కి ప౦పరు.
మాలాగారు ఒపెన్ కావు అని చెప్పి కొ౦చె౦ సిఫ్పార్స్ చేయరు.

తృష్ణ said...

@ subadhra : then,where is ur mail id? ok..ok..i'll come to u...

వేణూశ్రీకాంత్ said...

హ హ చాలా బాగుందండీ... డక్ క్యాప్ కింద దాచిన పాప్కార్న్ ఈల వేసి తీసుకునే సీన్ అయితే సూపర్.. పెద్దగా నవ్వేశాను చూస్తూ.. మళ్ళీ మళ్ళీ చూశా :-)
మీ పాప కి థ్యాంక్స్ చెప్పాను అని చెప్పండి.

మధురవాణి said...

very cute cartoon. Thanks to your daughter :)

భావన said...

బాగుంది తృష్ణా కార్టూన్... మొన్న వర్క్ లో చూడలేక పోయాను, తరువాత చూద్దామని వూరుకున్నా, ఇప్పటికి కుదిరింది... మీ అమ్మాయే కాదు 15 ఏళ్ళ మా అబ్బాయి కూడా మంచం మీద పొడుకుని మోర ఎత్తి మరీ చూసేడు :-)...అవును వాళ్ళు మన మెడ చుట్టు చేతులు వేసి కౌగిలించుకున్నప్పుడే కద మనకు నిశ్చయమయ్యేది స్వర్గం భూమి మీదే వుంది అని..

తృష్ణ said...

@ bhaavana: thankyou verymuch.

uma blog said...

adento chuddam ante open kaavadam ledu andi maaku

తృష్ణ said...

@ uma blog: this is the utube
link--
http://www.youtube.com/watch?v=CWnvNpyV7YQ

you can find more videos of this sort here.thankyou.