'సారంగ' జాల వారపత్రికలో ప్రచురిరమవుతున్న "పాట వెంట పయనం" శీర్షికలో ఈసారి నేపథ్యం "జానపద గీతాలు"! క్రింద లింక్ లో వ్యాసాన్ని, కొన్ని సినీ జానపదగీతాలను చూడవచ్చు.. http://wp.me/p3amQG-2QB
ఇవాళ 'Valentine's day' కదా అని ఈసారి "పాట వెంట పయనం"లో కొన్ని romantic duets గురించిన కబుర్లు... క్రింద లింక్ లో వ్యాసం చూడవచ్చు... http://wp.me/p3amQG-2if
మధురమైన మన పాత తెలుగు పాటల గురించిన ఒక సిరీస్ "సారంగ" సాహిత్య వారపత్రికలో ఇవాళ నుండీ మొదలైంది. పేరు - "పాట వెంట పయనం..."
“బతుకంతా పాటలాగ సాగాలి” అని పాడుకున్నారొక కవి! పాట అంటే కేవలం సంగీతమే కాదు, అందమయిన సాహిత్యం! ప్రతి పాటకూ ఓ ప్రత్యేకమైన పదనేపథ్యం ఉంటుంది. ఏదో ఒక విషయం పైన రాయబడిన బోలెడు. నవ్వు, పువ్వు, వెన్నెల, జీవితం.. ఇలానన్నమాట. అలాంటి కొన్ని నేపథ్యాలను ఎన్నుకుని, ప్రతి వ్యాసంలో ఆ నేపథ్యం తాలుకూ పాటలను గుర్తుకు తెచ్చి, వినిపించే ప్రయత్నం చేయబోతోంది “పాట వెంట పయనం…”