రెండింటిలో ఉన్న కొన్ని మంచి పాటల పేర్లు రాద్దామనిపించింది.హేమంత్ కుమార్ -సోలిడ్ గోల్డ్ అనే అల్బం లో ఉన్న రెందు సి.డిలలో ఉన్న కొన్ని ఆణిముత్యాలు:
1) नैन से नैन --jhanak jhanak pAyal bAje
२)जाने वो कैसे लोग थे जिन के प्यार को प्यार मिला- -pyAsA
३) ए नयन डरॆ डरॆ--kohrA
4)हम्ने दॆखी है उन आखॊ मे--khAmoshI
5)वो शाम कुच्छ अजीब थी--khAmoshI
6)तुम पुकार लॊ--khAmoshI
7) तुम्हॆ याद हॊगा कभी हुम मिलॆ थे--satta bAzAr
యస్ .డి.బర్మన్ గారి లెజన్డ్స్ సిరీస్ లో అయిదు సిడిలు ఉన్నాయి.వాటిల్లో కొన్ని ఆణిముత్యాలు:
तुम न जाने किस जहा मे खो गये--sazaa
चाँद फिर निकला --paying guest
दुखि मन मेरा --funtoosh
छॊड दो आचल ज़मान क्य कहेगा---paying guest
जाने वोह कैसे लॊग थे जिनके---pyaasa
जल्ते है जिसके लियॆ--sujaata
एक लड्कि भीगी भागी सी--chalti ka naam gaaDi
न तुम हमे जानो--baat ek raat ki
खोया खोया चान्द--kaalaa baazaar
पूछॊ न कैसॆ मैने रैन बितायी--meri surat terii aankhen
दिल क भवर--tere ghar ke saamne
दिन ढल जायॆ--guide
क्या से क्या हॊ गया--guide
रुलाके गय सप्ना मेरा--jewel thief
जीवन के सफ़र मे राही--muneemjI
ఈ పాటలన్నీ కూడా మాళ్ళీ మళ్ళీ వినాలనిపించే మధురగీతాలే!
9 comments:
These songs are real jems!!!!
Too bad you didnt mention "Phoolon ke rang se"
ఆల్బమ్ లోని పాటలన్ని mention చేయలేదు నేను.వాటిల్లో నాకు చాలా నచ్చేవి మాత్రమే రాసాను.బహుశా మీకు చాలా నచ్చే పాటల్లో అది కూడా ఉండి ఉంటుంది.
@మలక్: "ఫూలోంకె రంగ్ సె దిల్ కె కలమ్ సె" పాట కిశోర్ కుమార్ దేవానంద్ కోసం పాడిన పాట.ప్రేమ్ పూజారి చిత్రం లోనిది. కాబట్టి హేమంత్ కుమార్ కలెక్షన్లో ఉండే అవకాశమే లేదే!
Well,
Thats my all-time Fav.song!
మహేష్ గారు రాసింది కరక్ట్.అది కిషొర్ కుమార్ పాడిన పాట.పైగా కంపోజ్ చేసింది యస్.డి.బర్మన్ .నేను రాసినది ఆర్.డి.బర్మన్ గారి పాటల లిస్ట్..అందుకని లిస్టులో నేను రాయకపోవటం జరగలేదు:))thanks మహేష్ గారూ.
అన్నీ చాలా మంచి పాటలు. ఆ లిస్ట్ చదువుతుంటేనే మనసులో అలా పాటలు backgroundలో వినిపిస్తున్నాయ్ :)
Oops seeing this thread again after a long time.
Phoolon ke Rang se was composed by SD Burman not RD.
@malakpet rowdy: yes sir..!!you are correct.
తృష్ణ గారు,
చాలా మంచి పాటలు. అప్పటి సినిమాల్లో ఎన్ని మంచి పాటలో కదా.
జల్తే హై జిస్ కే లియే-సుజాత,
తేరే మేరే సప్నే,దిన్ ఢల్ జాయే-గైడ్
నాకు చాలా,చాలా ఇష్టమైన పాటలు.
Post a Comment