సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, June 16, 2009

fabric painting on a bed sheet

ఇది ఒక ఫ్రెండ్ కి వేసి ఇచ్చినది.


4 comments:

పానీపూరి123 said...

> ఇది ఒక ఫ్రెండ్ కి వేసి ఇచ్చినది.
ప్రెండ్ అని అనే బదులు స్నేహితుడు/స్నేహితురాలు అని అంటే ఇంకా బాగుంటుంది :-)

మురళి said...

nice gift..

తృష్ణ said...

పానీపూరి గారూ,అది నేను ఒక "స్నేహితురాలికి" ఇచ్చినదే.గుర్తు కోసం తనే ఫోటొ తీసి పంపించింది.నేను తిట్టినా,పొట్లాడినా నన్ను వదలని మంచి మిత్రురాలు తను.

తృష్ణ said...

మురళిగారూ,బహుమతులు కొని ఇవ్వటం కన్నా 'చేసి ' ఇవ్వటంలో ఎనలేని తృప్తి ఉంటుందని నా అభిప్రాయం.