మీ అమ్మాయి వాలుజడ, జడగంటలు, మధ్యలో చేమంతి బిళ్ళలు(అవేనండీ..అలంకారానికి పెట్టినవి.. అలాగే కదా అంటారూ), పైన పూలు అమర్చిన విధానం, మీ మరదలి చేతికి మీరు పెట్టిన గోరింటాకూ వీటిన్నంటి కన్ననాకు మీ పాప జుట్టుకి పెట్టుకున్న పిన్నులే చాలా బాగా నచ్చాయి. మీరు ఇవన్నీ నేర్చుకుని పెట్టారు. కాని పాప చేసిన పనిలో సృజనాత్మకత కనిపించటం లేదూ...
జడకుచ్చుల వాల్జెడలో ముడిచిన చామంతులు , మల్లెలు బహు ముచ్చటగా ఉన్నాయండీ ....మీ అమ్మాయి మీకేం తీసిపోదనుకుంటా :) ఇక గోరింటాకు మీరింత బాగా పెడతారని తెలిస్తే మహిళా బ్లాగరులం క్యూ కడతామేమో :)
గోరింటాకు డిజైన్ అదుర్స్...Mrs.శేఖర్ పెళ్ళికి మీరే గోరింటాకు డిజైన్ చెయ్యలిమరి... :-) మీ అమ్మాయిలో Future Hair Stylist కనిపిస్తుంటే కాలక్షేపం పని అంటారా?...
@శ్రీలలిత: నేనేమీ ఎక్కడా నేర్చుకోలేదండీ...నాదీ ఒరిజినల్ టేలెంటే పాప లాగ...:):) బాక్స్ లోని క్లిప్పులన్నీ ఇల్లంతా పోసిందని నాకూ ముందు కోపం వచ్చినా తరువాత ముచ్చటపడి ఫోటో తీసేసానండీ...
VERY NICE. నాకు కూడా బాగా పెద్ద జడ ఉండేది. ఈ మధ్యనే ఛారిటీ కోసమని ఒక అడుగు పైన ఇచ్చేశాను. మా నాయనమ్మకి నా జడంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద జుట్టో అని మురిసిపోయేది. కానీ నా నిర్ణయం చెప్పగానే ప్రోత్సహించింది.
21 comments:
మీరు గోరింటాకు పెట్టడంలో expert లా ఉన్నారు. చాలా బావుంది design , బాగ పండింది కూడా.
మీరుచేసినవేమో క్రియేటివిటీ తనుచేస్తేనేమో కాలక్షేపం. ఇదెక్కడిన్యాయం? నాకు తనలో భావిభారతబ్లాగరి కనిపిస్తోంది.
manchi panule chesaru...
gorintaku chalabaga pettavakka
nenu india ku vaste nidaggara pettinchukuntanu pedatara......
nenevaro miku telusu kada
మీరొక ప్రక్క, మా పాప ఒక ప్రక్క కుర్చుని మెహెందీ పెట్టటం మొదలు పెడితే...ఇక ఆడవాళ్ళు లైనే లైను..
మీ పాప ముద్దు మోము చూపలేదేమి.
బలే పెట్టెరండి గోరింటాకు డిజైన్. మీ అమ్మాయి జడ బలే పెట్టెరు కుప్పులు వేసి మల్లె పూలు పెట్టి. మొహం కనపడేటత్లు ఒక ఫొటో పెట్టండి చూస్తాము :-)
good one...
మీ అమ్మాయి వాలుజడ, జడగంటలు, మధ్యలో చేమంతి బిళ్ళలు(అవేనండీ..అలంకారానికి పెట్టినవి.. అలాగే కదా అంటారూ), పైన పూలు అమర్చిన విధానం, మీ మరదలి చేతికి మీరు పెట్టిన గోరింటాకూ వీటిన్నంటి కన్ననాకు మీ పాప జుట్టుకి పెట్టుకున్న పిన్నులే చాలా బాగా నచ్చాయి. మీరు ఇవన్నీ నేర్చుకుని పెట్టారు. కాని పాప చేసిన పనిలో సృజనాత్మకత కనిపించటం లేదూ...
బంగారు జడ భలే ముద్దుగా ఉందండీ. . 'అంటే మిగిలినవి బాలేవా?' అని అడగకూడదు మరి :):)
జడకుచ్చుల వాల్జెడలో ముడిచిన చామంతులు , మల్లెలు బహు ముచ్చటగా ఉన్నాయండీ ....మీ అమ్మాయి మీకేం తీసిపోదనుకుంటా :) ఇక గోరింటాకు మీరింత బాగా పెడతారని తెలిస్తే మహిళా బ్లాగరులం క్యూ కడతామేమో :)
గోరింటాకు డిజైన్ అదుర్స్...Mrs.శేఖర్ పెళ్ళికి మీరే గోరింటాకు డిజైన్ చెయ్యలిమరి... :-)
మీ అమ్మాయిలో Future Hair Stylist కనిపిస్తుంటే కాలక్షేపం పని అంటారా?...
@రాణీ: సరదాకి పెట్టడమేనండీ...ఎక్కడా నేర్చుకోలేదు..ధన్యవాదాలు.
@శ్రీనిక: ఓ..అలాగే...
చూపిస్తాలెండీ...
@సంతోష్: థాంక్స్..
@లక్ష్మీ శ్రవంతి: రండి పెడతాను...మీరు తెలుసు..:)
@చైతన్య: భవిష్యత్తు దాకా ఎందుకు..ఇప్పుడే అది నాకు ఏం రాయాలో సలహాలు ఇస్తూంటే!
@మురళి: థాంక్స్ అండీ...అడగకుడదమ్టే ఎలా..? మిగిలినవి బాలేవాండీ..?
@పరిమళం: ఆ విషయంలో నేను లక్కీనేనండీ...నా ఆసక్తులన్నీపాపకి వచ్చాయి...
నాకు పెట్టడానికి చేతులు దొరకాలే కానీ అలా గోరింటాకు పెడుతూనే ఉంటానండీ...:)
@శేఖర్: నా పెళ్ళికి నేనే పట్టుకున్నానండీ...ముందు మిస్సెస్ శేఖర్ ఎక్కడుందో తెలిసిందా...అని...:)
ఊరికే పెట్టను మరి.. వదినగారినౌతాను కదా బాగా ఖర్చౌతుంది...
పాప క్లిప్పులు చూడటానికి బానే ఉన్నాయి...అవన్నీ జుట్టులోంచి తీసేసరికీ నాకు నీరసం వచ్చింది..:)
@శ్రీలలిత: నేనేమీ ఎక్కడా నేర్చుకోలేదండీ...నాదీ ఒరిజినల్ టేలెంటే పాప లాగ...:):)
బాక్స్ లోని క్లిప్పులన్నీ ఇల్లంతా పోసిందని నాకూ ముందు కోపం వచ్చినా తరువాత ముచ్చటపడి ఫోటో తీసేసానండీ...
@భావన: పెడతా పెడతా...కాస్త ఓపిక పట్టండి...
@వేణూ: థాంక్స్ అండీ..
అన్నీ బాగున్నాయి..మీ పాప హెయిరుడ్రెస్సింగు మరీనూ!
VERY NICE. నాకు కూడా బాగా పెద్ద జడ ఉండేది. ఈ మధ్యనే ఛారిటీ కోసమని ఒక అడుగు పైన ఇచ్చేశాను. మా నాయనమ్మకి నా జడంటే చాలా ఇష్టం. ఎంత పెద్ద జుట్టో అని మురిసిపోయేది. కానీ నా నిర్ణయం చెప్పగానే ప్రోత్సహించింది.
@సిరిసిరిమువ్వ: థాంక్స్ అండీ...
@సృజన: నాకు చాలా పెద్ద జడ ఉండేది...మా అమ్మ జడ వెయ్యలేనంత వత్తుగా ఉండేది..పాప పుట్టాకా సగం చిక్కిపోయింది...:)
మా పిల్లదానికి ఒక అడుగున్నర పొడుగు జడ. నేను దాన్ని ప్రయోగించి చాలా నేర్చుకున్నాను. మీ తీరిక వేల పనులు బాగున్నాయి.
nenu me snehituralu madhavi gurinchi rasinadi chadivanu. meru cheppinadi purtiga angeekaristanu. Avide snehituralikinda vundatamu voka varamu.
Post a Comment