సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, November 18, 2009

ఓ అనువాదం





నీ రాకతో వసంతాన్ని
ఒంటరితనంలో ఆనందాన్ని
ఆనందంలో ఒక బంధాన్ని
తోడిచ్చిన ప్రకృతి
ఈ ఏకాంతపు సాయంత్రం
"మనం" మాత్రమే ఉన్న కలలని
చేసింది నా సొంతం....




20 comments:

Nobody said...

Oh wow. Excellent. Excellent. Really an unbelievable poem in English, I have ever seen in blogs.

The translation is on par with the poet too. Congrats for both.

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

చాలా బావుమ్ది మీఅనువాదం. కొన్ని అనువాదాలను చూసి, అంటే అరవ డబ్బింగు- రీమేక్ సినిమాల్లోవి, "అనువాదం పెనుభూతం" అనుకునేవాడీని.
ఇక్కడి కవితకి నా అనువాదం-
"వసంతాన్ని నీపాదాలకింద నలిపితే
అది స్ప్రింగులా ఎగరేస్తే
ప్రకృతి నాతో మ్యాచ్ ఆడితే
అందులో నేనొక క్యాచ్ పడితే
కొద్దిగా ఆనందం
నా ఒంటరితనం మొత్తం
ఈవాతావరణం ఈకలాగా
ఎగరేయడం ఒకకల నీతోబాటుగా"

గీతాచార్య said...

A BIG thanks, naa kavitha meeku nachhinanduku. :-)

తృష్ణ said...

@nobody: thankyou veymuch.

@chaitanya: here i didnt use "ఈక"..just like that..

noe geeta should judge ur translation...not me...:)

తృష్ణ said...

@ geetaaacharya: A big thanks for you too...for accepting my translation without any copyrights fight..:) :)

now, howz my translation?

వీరుభొట్ల వెంకట గణేష్ said...

@సుబ్రహ్మణ్య ఛైతన్య: సోదరా, నవ్వాపుకోలేక చచ్చాను. కొంపతీసి, చంటబ్బాయిలో, శ్రీలక్ష్మి గారికి ఏకలవ్య శిష్యుడివా ):-?

శ్రీలలిత said...

భావం బాగా చెప్పగలిగారు.

sreenika said...

నీతో ఒక వసంతమే
తరలి వచ్చింది
ఈ ఏకాంతపు
ఆమనిలో ఆమెని
రవ్వంతైనా పొందనీ...

ఈ ఏకాంతమ్లో
ఆమెలో మమైకమై
స్వాప్నిక లోకాల్లో
తేలియాడనీ...

తృష్ణ గారు మీ అంత గొప్పగా రాలేదులెండి.

తృష్ణ said...

@sreenika:ప్రతి వ్యక్తినీ ఒకోరకంగా తడుతుంది అనిభూతి...అందరి అనుభూతి వ్యక్తికరణా ఒకలాగే ఉండాలని లేదు కదండీ...మీది కూడా బావుంది...

అడ్డ గాడిద (The Ass) said...

It's too cute to resist reading. Read the original (English one) in Maruvam. Now these translations galore. ippudardham avatam ledu a kavithalo unna magic.

The word play is so rare and subtle that multiple versions are coming in different genres. (One word makes it all...)

Trishna garu,

your version is simple, and caught the romantic spirit of the original.

ఈ ఏకాంతపు సాయంత్రం
"మనం" మాత్రమే ఉన్న కలలని
చేసింది నా సొంతం....

I like these lines. Good show madam. ekkadiko tisukellayi

The double usage of "In all my loneliness" is a gem. The first six lines laid platform while the double usage took the poem to heights.

Malla inko saari adbhuthamaina feel ni maku sontham chesinanduku meku na dhanyavadalu Trishna garu.

తృష్ణ said...

@adda gaadida: iam feeling very bad to write your name... :(

thankyou verymuch...

వేణూశ్రీకాంత్ said...

చాలా బాగుందండి. True Translation కాకుండా బాగా రాశారు.

Srujana Ramanujan said...

Your translation is very nice. ThankQ for liking our little poem

సుజ్జి said...

:) good one

హను said...

nice one sir, chala bagumdi

హరే కృష్ణ said...

very nice

తృష్ణ said...

@సృజన: చాలా ధాంక్స్ మికిద్దరికీ నచ్చినందుకు...:)

@సుజ్జి: థాంక్యూ..


@హను: మీక్కూడా థాంక్స్ అండీ..


@హరే కృష్ణ: thankyou..

Dhanaraj Manmadha said...

Very wonderful post Trishna garu. You caught the spirit very approximately.

తృష్ణ said...

@Dhanraj manmadha: thankyou..

ప్రియ said...

ఇది నేను చూడలేదా? అయ్యయ్యో.

అడ్డ గాడిద గారన్నట్టు. ఇది నిజంగా గొప్ప కవితేనేమో. లేనిదే ఇన్ని అనువాదాలూ రావూ, ఇంత చక్కని రొమాంటిక్ అనుభూతినీ అందించవు.

తృష్ణ గారూ,

మీకో పది వీర తాళ్ళు