బ్లాగ్మిత్రులందరికీ వినాయకచవితి శుభాకాంక్షలు.
ఈ పర్వదిన సందర్భంగా విఘ్నాలన్నీ తొలగించి,ఆ వినాయకుడు అందరి కోరికలనూ తీర్చి,అందరికీ క్షేమ,అభయ,ఆయురారోగ్యాలను అందించాలని ప్రార్ధిస్తున్నాను.
శ్రీ గణేశపంచరత్న స్తోత్రం చాలా చోట్ల ఆంగ్లంలో కనిపించింది.అది వాడటం ఇష్టం లేక సంస్కృతంలో ఉన్న లింక్ ను మాత్రం ఇక్కడ పెడుతున్నాను.
ఆ క్రిందనే యూ ట్యూబ్ లో చూడటానికీ,ఆడియో డన్లోడ్ చేసుకోవటానికీ కూడా లింక్ లను చూడగలరు
10 comments:
@ శేఖర్ పెద్దగోపు: నేనింకా టపాలొ మార్పులు చేస్తూంటే మీ వ్యాఖ్య వచ్చేసిందండి..కాని ప్రచొరించేలోపూ పొరపాటున అది డిలీట్ అయిపోయింది.ఎమీ అనుకోవద్దండి.మివే మొదటి విషెస్.ధన్యవాదాలు.
వినాయక చవితి శుభాకాంక్షలు.....
@padmarpita:mIku kUDaa..ధన్యవాదాలు.
thank you,వినాయక చవితి శుభాకాంక్షలు.
@hare krishna: dhanyavaadaalu.
మీక్కూడా వినాయక చవితి శుభాకాంక్షలు..
@murali:dhanyavaadaalu.
మీరు కూడా పండగ బాగా జరుపుకున్నారని ఆశిస్తా. రెండో బొమ్మ చాలా భావుంది. దిండు గలీబా?
రెండోది కాదు, చివరిది.
ఇవాళ నాకెంతో సుదినం.కొత్తపోస్టు పెడదామని బ్లాగు తెరిచే సరికీ 5 వ్యాఖ్యలు.ఎవరా అని చూసే సరికీ..మీరు!ఎందుకు మీరు వ్యాఖ్యలు రాయట్లేదో అని అనుకోని రోజు లేదండి..నేనెమన్నా పొరపాట్లు రాసానా అని కూడా మధనపడ్డాను.మీ ప్రశంసలను ఆశీస్సులుగా భావిస్తాను."కృతజ్ఞతలు" అనే పదం మొదటిసారిగా చాలా చిన్నదిగా అనిపిస్తోంది.
ఆ బొమ్మ,దిండు గలీబు కాదు గానీ కర్టెన్ కు వెయ్యాలని ఆలోచన.
Post a Comment