సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, August 2, 2009

HAPPY FRIENDSHIP DAY..!!

నులివెచ్చని భానుని కిరణాలు...
పచ్చని ప్రకృతి..
తొలకరి వానజల్లు..
చల్లని వెన్నెల...
వికసించిన గులాబీ...
మంచులొ తడిసిన మల్లెపూవు...
బోసినవ్వుల పాపాయి....
అలుపెరుగని అలల అందాలు...
సముద్రతీరంలొని ఇసుకతిన్నెలు...
ఏరుకున్న గవ్వలు...
ఇవన్ని సృష్టిలోని చిన్న చిన్న ఆనందాలు...
వీటన్నింటినీ మించిన తియ్యనైన అనందం స్నేహం...

అలాటి తీయని స్నేహబంధాన్ని పంచుకునే ప్రతి ఒక్కరికీ ఈ రొజున నా అభినందన...


బ్లాగ్మిత్రులందరికీ HAPPY FRIENDSHIP DAY..!!

http://www.yahoo.americangreetings.com/ecards/display.pd?prodnum=3154006&path=40983



12 comments:

హను said...

nice, chala bagumdi,neeku kuda happy frendship day

మాలా కుమార్ said...

happy friendship day

మురళి said...

wish you the same...

తృష్ణ said...

@ హను:మీకు కూడా .నన్ను "నీకు" అనేంత పరిచయం మనకు లెదేమోనండి..

@ మాలాకుమార్:ధన్యవాదాలండి.

@ మురళి: ధన్యవాదాలండి.

వేణూశ్రీకాంత్ said...

మీకు కూడా స్నేహితుల రోజు శుభాకాంక్షలు.

Padmarpita said...

స్నేహితుల దినోత్సవశుభాకాంక్షలు నేస్తమా!

తృష్ణ said...

@వేణూశ్రీకాంత్:ధన్యవాదాలండీ.

@పద్మార్పిత:నేస్తాన్నిచేసుకున్నందుకు కృతజ్ఞతలు..!

పరిమళం said...

మీకు కూడా స్నేహితుల దినోత్సవశుభాకాంక్షలు.

మరువం ఉష said...

స్నేహం చిత్రంలో, ఇద్దరి స్నేహితుల నడుమది ఈ పాట "...నిన్న రాతిరి ఓ కల వచ్చింది ఆ కలలో ఒక దేవత దిగివచ్చిందీ, చందమామ కావాలా, ఇంద్రధనుసు కావాలా... అని ఆదీగింది, దేవత అడిగిందీ" అని సాగుతుంది. కళ్ళు లేని అబ్బాయి తన మిత్రుని కోసం పాడతాడు. అవేమీ వద్దు తన మిత్రుడు చాలని చెప్తాడు... స్నేహంలేని జీవితం ఊహించుకోను కూడా నాకు భయం. స్నేహ రాగాలాపనలోనే ఆ సాధనలోనే ఈ కలం కవితలల్లుతుంది.

తృష్ణ said...

@ఉష: "నీవుంటే వేరే కనులెందుకూ..
నేవుంటే వేరే బ్రతుకెందుకూ..
నీ బాటలోని అడుగులు నావి..
నా పాటలోని మాటలు నీవి..."

స్నేహం చిత్రంలో పాటలన్నీ బాగుంటాయండి.రెండు పాత టపాల్లో ఆ సినిమాలోని రెండు పాటల్ని నేను రాయడం జరిగిందండి...మంచి పాట 'కోట్ 'చేసారు.. ధన్యవాదాలు.

@పరిమళం: ధన్యవాదాలండి.

నేస్తం said...

happy frendship day

తృష్ణ said...

మీకు కూడా నేస్తం..!!