(సాహిత్యం పట్ల,ఉర్దూ భాష పట్ల ఉన్న మక్కువ వల్లనేమో గజల్స్ అంటే నాకు ప్రాణం.నా పరిధికి తెలుసున్న కొన్ని గజల్స్,వాటి విశేషాలని ఈ టపాలో పొందుపరచాలని చేసిన ప్రయత్నంలో ఏవైనా తప్పులు,పొరపాట్లు ఉంటే అర్ధంచేసుకోగలరు.)
సాహిత్యపరంగా "గజల్" అంటే ""ప్రేమికతొ మాట్లాడటం" అని అర్ధం.ఉర్దూ పద్యరూపాల్లో ప్రముఖమైన ఈ "గజల్" ఉర్దూ సాహిత్యానికి ఆత్మ అనే చెప్పాలి. ప్రేమ యొక్క అందాన్ని,ఎడబాటులోని వేదనను,ఆ వేదనలొ దాగి ఉన్న తియ్యని బాధను వ్యక్తీకరించే పద్యరుపాన్ని ఉర్దులో "గజల్" అంటారు. ప్రేమ, ఎడబాటు గజల్స్ లోని ప్రధాన ఇతివృత్తాలు. వీటి సంగీతానికి హిందుస్తాని రాగాలు ఆధారం. హిందుస్తానీ లలితశాస్త్రీయ సంగితంలోని ఒక శైలిగా ఈ గజల్ ను పరిగణిస్తారు. సాధారణంగా 5 verses నుంచీ మొదలైయ్యే ఈ పద్యరూపం 25 verses దాకా రాస్తూ ఉంటారు. ఈ పద్యరూపం ఆఖరి verseలో ఎక్కువగా కవి యొక్క కలం పేరు ఉంటూంటుంది.
సాహిత్యాన్ని, సంగీతాన్నీ కలగలిపి ఒక గజల్ గాయకుడు/గాయని తన పాట ద్వారా శ్రొతలకు ఉన్నతస్థాయిలో, ఒక వైవిధ్యమైన సంగీత మాధ్యమాన్ని అందిస్తారు.పద్య సందేశంతో పాటూ, తమ హావభావాలతో గజల్ గాయకులు తమదైన ప్రత్యేక ముద్రను ఏర్పరుచుకుంటారు. చాలా మంది గజల్ గాయకులు పాటతో బాటుగా హార్మోనియమ్ ను కూడా వాయిస్తారు.ఇదీ క్లుప్తంగా గజల్ కధ.
గజల్ యొక్క పుట్టుపూర్వోత్తరాల్లోకి వెళ్తే ఆరవ శతాబ్దంలో ఇది జన్మించింది.ఇన్డో_పెర్సో_అరబిక్ నాగరికతకు సంబంధించిన పద్యరూపల్లో గజల్ ఒకటి.13వ శతాబ్దాన్తం లో అమీర్ ఖుస్రో(1253-1325) అనే సంగీతకరుడు దీనిని పరిచయం చేసాడు.బ్రజ్ భాషలో ఇతడు రాసిన రచనలు చాలా ప్రశంసలనందుకున్నాయి. సితార్,ఢోలక్ లాంటి వాయిద్యాలని, "కవ్వాలీ" ను కూడా ఇతడే పరిచయం చేసాడని కొందరంటారు.
ప్రైవేటు ఆల్బమ్స్ కాకుండా మన హిందీ సినిమాల్లో కూడా కొన్ని అద్భుతమైన గజల్స్ ఉన్నాయి. వాటిలో నాకిష్టమైన కొన్ని సినిమా గజల్స్:
1)"Arth" సినిమాలో అన్నీ గజల్సే. జగ్జీత్ సింగ్ స్వరపరిచి, పాడిన ఈ గజల్స్ ఎంతో వీనుల విందుగా ఉంటాయి. చిత్రా సింగ్ పాడిన "తూ నహీ తో జిందగీ మే ఔర్ క్యా రెహ్ జాయెగా..."తో సహా మొత్తం అన్ని గజల్స్ నచ్చే ఆల్బం ఇది.
2)Rahte The Kabhi - Mamta
Singer: Lata Mangeshkar / Music; Roshan / Lyric: Majrooh
3)Rang Aur Noor Ki Barat - Gazal
Singer; Mohd Rafi / Music; Madan Mohan / Lyric: Sahir
4)Dil Dhoondhata Hai - Mausam
Singer; Bhupinder / Music: Madan Mohan / Lyric: Gulzar
5)Zindagi Jab Bhi - Umrao Jan Ada
Singer: Talat Aziz / Music; Khaiyyaam / Lyric; Shahryar
6)Aaj Socha To Aansoo Bhar Aaye - Haste Zakham
Singer: Lata Mangeshkar / Music; Madan Mohan / Lyric: Kaifi Azmi
7)Chupke Chupke Raat Din - Nikaah
Singer: Ghulam Ali / Music: Ghulam Ali / Lyric: Hasrat Mohani
8)Hai Isi Mein Pyar Ki Aabroo - Anpadh
Singer: Lata Mangeshkar / Music: Madan Mohan / Lyric: Raja Mehdi Ali Khan
9)Hotonse chulo tum mera geet amar kardo..
Singer:jagjit singh
10)seene mein jalan - Gaman - suresh wadkar
11)Tum ko dekhaa to ye khayaal aayaa - saath saath --jagjit&chitra singh
12)Hosh Walon Ko Khabar Kya - Sarfarosh - Jagjit Singh
13)yu hasraton ke daag mohobbat mein dho liye - adaalat -- lata
14)kisi nazar ko tera intezaar aaj bhi hai -- Aitbaar -Bhupinder&Asha Bhonsle
TVలో jagjit singh, talat aziz, peenaaz masaani, runa laila...ఇలా కొందరి లైవ్ కాన్సర్ట్స్ వచ్చినప్పుడు టేప్ రికార్డర్, వైర్లు పెట్టుకుని, అర్ధరాత్రి దాకా కూర్చుని నచ్చిన గజల్స్ అన్నీ రికార్డ్ చేసుకున్న కాలేజీ రోజులు...మరువలేనివి..!! రూనా లైలా పాడిన "रंजिशी सही दिल ही दुखानॆ के लियॆ आ....आ फिर मुझे तू छॊड्कॆ जानॆ के लियॆ आ...."చాల ఇష్టమైనది నాకు. ఈ గజల్ కు मेहदी हसन గారి వెర్షన్ కూడా ఉంది.ఇంకా...jagjit&chitra పాడినవి,గుల్జార్ గారు,జావేద్ అఖ్తర్ గారు రాసినవి కొన్ని,తలత్ అజీజ్ గారు పాడినవి కొన్ని..ఇలా కొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్ బాగుంటాయి.
hariharan:
గజల్ అనగానే మెహదీ హసన్, గులామ్ అలీ, జగ్జీత్ సింగ్, పీనాజ్ మసానీ, చందన్ దాస్,రూనా లైలా,హరిహరన్...అందరూ గుర్తు వస్తారు.గజల్ అనగానే నాకు మాత్రం ఒక్క హరిహరన్ గుర్తుకొస్తారు.ఆ గాత్రంలోని మధురిమ, ఉత్సాహం అపూర్వం. అది అమృత గానం. నేను కరిగి, లీనమైపోయే కొన్ని గాత్రాలలో ఇది ఒకటి. నేను ఆయన వీరాభిమానిని. నా దగ్గర ఆయనవి చాలా ఆల్బమ్ లు ఉన్నా, నాకు వాటిల్లో ఇష్టమైనవి రెండే రెండు.ఆయన స్వయంగా స్వరపరిచిన Horizon(1988), Kaash(2000). రెండిటిలో అన్ని గజల్సూ బాగుంటాయి.
Horizon లొ అన్నీ ఆయనే స్వరపరిచి,గానం చేసారు. ""आज भी है मॆरॆ कदमॊ के निशा आवारा...." నా ఆల్ టైమ్ ఫేవరేట్. ఆ ఘజల్ మొత్తం బాగా నేర్చుకుని, పాడాలని చిన్నప్పటి నుంచీ కోరిక...ఎప్పటికి తీరుతుందో..!ఆల్బంలో మిగిలిన గజల్స్:
** "हम् नॆ काटि है तेरे याद मे राते अक्सर...."
** "तुझे कसम है साक़िया...शराब ला.....शराब दे..."
** "बन नहि पाया जो मॆरा हम्सफ़र...केह ना उसॆ..."
** "क्या खबर थी..."
** "फूल के आस पास रहते है.."
** "सागर है मॆरा खाली..लादॆ शराब साकी...है रात ढल्नॆ वाली..लादॆ शराब साकी.."ఈ పాటల్లోని ఇంటర్లూడ్స్ లో సంతూర్ ఎంత బాగా వాయిస్తారో..అన్నట్టు,నాకు సంతూర్ వాయిద్యమంటే చాలా ఇష్టం.. !!
ఇక Kaashలో ఆయన సంగీతం సమకూర్చి పాడిన గజల్స్ మనసును తాకుతాయి..ఈ ఆల్బమ్ కి 2000 లో స్క్రీన్ వీడియోకాన్ "బెస్ట్ నాన్_ఫిల్మ్ ఆల్బమ్" అవార్డు వచ్చింది.
** "काश ऐसा कोइ हुम्दुम हॊता...".
** "ये आयिनॆ सॆ अकॆलॆ मे जुस्त्जू क्या है...."
** "आन्धिया आती थी..."
** "अब कॆ बरस.."
** "झूम लॆ..." మొదలైనవి బాగుంటాయి.
తన స్నేహితుడైన Leslie Lewis తో కలిసి హరిహరన్ రిలిజ్ చెసిన Colonial Cousins అనే ఫ్యూజన్ ఆల్బం ఎన్త పొపులర్ అయ్యిందో అందరికీ తెలిసున్నదే.5,6 ప్రాంతీయభాషల్లో సినిమా పాటలు పాడిన హరిహరన్ తెలుగులో కూడా కొన్ని మంచి పాటలు పాడారు. (నేను ఇక్కడ కేవలం గజల్స్ గురిన్చి రాస్తున్నాను కాబట్టి ఆయన పాడిన తెలుగు సినిమా పాటల గురించి రాయటం లేదు). ఆయన గురించిన మరిన్ని వివరాలు,ఆయన పాడిన ఆల్బమ్స్, వాటి వివరాలూ ఆసక్తి ఉన్నవారు ఈ క్రింది వెబ్సైటులో చదవవచ్చు.http://www.nilacharal.com/enter/celeb/hariharan.asp

22 comments:
yeah.. excellent gazals unnayi.
Kisi nazar ko teraa intezar aaj bhi haain..
unko -E_ Shiqayat hain ki hum kuch nahi kehte.. kuch nahi kehte..
Hoshwalon ko khabar kya bekhudi kyaa cheeze hain...
Some of my favs.
@anveshita:ya,ya..i forgot while writing.those three are very nice ones..especially,
unko-ye-shikaayat hai is very very dear to me.But actually "unko-ye-shikaayat hai" from "Adaalat"(sung by lata --music:madan mohan) is a muzra ;which is another genre that used this form of verse.A Mujra is a form of verse rather than music,a little different from pure ghazal.some of the them are " Kajra Mohabbat Wala,Film: Kismet (1968)"," Parde Mein Rahne Do,Film: Shikar (1968)","Inhin Logon Ne,Film: Pakeezah (1971)"," Salam-E-Ishq Meri Jaan,Film: Muqaddar Ka Sikandar (1978)".
"Dil Cheez Kya Hai,Film: Umrao Jaan (1981),"Thare Rahiyo O Banke Yaar,Film: Pakeezah (1971),"In Ankhon Ki Masti,Asha Bhosle ,Film: Umrao Jaan(1981)"..etc.
@anveshita:anyways,thanks for the visit.
This is lovely. May I request you a link of one ghazal, probably sung by a Pakistani singer.. and it is 'Saawariyaa' ! This ghazal was used in the film Monsoon Wedding. Thank you.
@sujata:"monsoon wedding"..oh,its a nice film.i liked it alot.i remember the song which i liked.."aaj jaane ki jid na karo..".i've to listen the album for the song you mentioned...is it the same song?
thankyou verymuch madam!
చాలా సంతోషం వేసింది పొద్దున్నే మీ ఈ టపా చదివి. కాలేజిరోజుల్లో ఉర్దూ బాగా వచ్చిన ముస్లిము రెండేళ్ళపాటు నా రూమ్మేటూ ఆప్తమిత్రుడుగా ఉండి గజళ్ళని ఖవాలీలని నాకు పరిచయం చేశాడు. ప్రైవేటు ఆల్బములు ఎక్కువ వినలేదు గానీ నికాలో చుప్ కె చుపె రాత్ దిన్, ఉమ్రావు జాన్ లో జిందగీ జబ్ భి నాకు పిచ్చ ఇష్టం. హరిహరన్ గజళ్ళని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. ఆ ఆల్బములు రెండు సాంపాదిస్తాను.
@కొత్త పాళీ :మీకు "కాష్"లో ఘజల్స్ అన్నీ యు ట్యూబ్ లొ దొరుకుతాయి."హోరిజన్"కొంచం పాత ఆల్బం కాబట్టి అది నెట్ లో వెతికితే దొరుకుతుందండి.నాకు లింక్ దొరికితే మీకు చెబుతానండి.
THANKYOU SIR.
ఈ రోజు ఇక హాయిగా గడిచిపోతుంది, ఈ గజల్ పంక్తుల వెంట.
మంచి పరిచయం. గాలిబ్ నించి ఫైజ్ దాకా, వలి నించి మఖ్దూం దాకా గజల్ యెంత మారిపోయిందో ఆశ్చర్యం వేస్తుంది. మరీ ముఖ్యంగా, ఇటీవలి గజల్! నిదా ఫాజ్లి గజల్ జగ్జీత్ గొంతులో విన్నారా? అది కొత్త కవిత్వపు కెరటమే!కొత్త తరం గుండె అలల చప్పుడే!
వీళ్ళని వొక్కొక్కరుగా పరిచయం చేస్తే, బాగుంతుంది. అది చాలా పనే అనుకోండి. ఎలాగూ, నదిలోకి దూకారు కదా!
afsar
చాలా బాగా వివరించారు...గజల్ అభిమానుల్లో నేను ఒక పిచ్చి అభిమానినని గుర్చుంచుకోండి.
@afsar:@ అఫ్సర్: థాంక్స్ అండి.జగ్జీత్ సింగ్ వి చాలానే విన్నా కాని,particularly 'నిదా ఫాజ్లి' వా కాదా గుర్తు లెదు.but "నిదా ఫాజ్లి" లిరిక్స్ నాకు చాల ఇష్టం."సుర్ ' సినిమాలోని "khOyaa hai tu ne jo ye dil.."పాట చాల ఇష్టమైన వాటిల్లొ ఒకటి.
nice to see your comment.thank you.
@పద్మార్పిత:పద్మగారు,that's great అండి.అయితే మనకు చాలానే common interests ఉన్నాయి..good good!!అప్పుడెప్పుడొ వేరే పాటల గురించి రాసినప్పుడు కూడా మీరు వ్యాఖ్య రాసారు.గుర్తుంది.
Good collection and good taste.
@srujana:thanks andi.
వీలుంటే ఫాతిమా ఖున్నుం గారి
" ఆజ్ జానే కి జిద్ న కరో...
యూ హీ పెహ్లూ మే బైఠీ రహో...."
వినండి..
గజ్అల్ ప్రపంచ మహారాజ్ఞ్ని ఆవిడ.
*వక్త్ పర్ బోల్నా* వినండి బాగున్నాయ్.
ధూప్ కిత్ని తేజ్ హో
జబ్ భి మిల్తే హో ఇత్నా ముష్కురాతేహో
కేసరియా
లాంటివి మొత్తం పది పాటల సంకలనం..
ఆనందించండి..
హైదరాబాదీ, మక్దూం మోయినుద్దీన్ రాసిన అద్భుతమైన గజల్స్ "బాజార్" సినిమాలో వున్నాయి. వీలైతే అందులోని "దిఖాయీదియే యూన్ కే బేఖుద్ కియా" అనే పాటా, "కరోగి యాద్ తో హర్ బాత్ యాద్ ఆయేగీ" అనే పాటా, "ఫిర్ చిడీ రాత్ బాత్ ఫూలోంకీ" అనే పాటా వినండి. వాటిల్లోని సాహిత్యం అపూర్వం! ఉమ్రావ్ జాన్ లో అన్నిటి కంటే బాగుండే గజల్ "జిందగీ జబ్ భీ తెరీ బజ్మ్ మె లాతీ హై హమే, యే జమీ చాంద్ సే బెహతర్ నజర్ ఆతీ హై హమే", అనిపిస్తుంది.
హరిహరన్ ఆల్బం "కరార్" లో కూడా చాలా వినసొంపైన పాటలున్నాయి.
"వఫా కి రాహ్ మె యే తో జరూర్ హోనా థా, తేరీ తలబ్ మె ముఝే తుఝ్ సె దూర్ హోనా థా",
"వొ రాత్ దిన్ తెరె గలియో మె ఘూం నే వాలా, యె క్యా కియా, సరే రాత్, ఘర్ గయా వో భీ"
అనే పంక్తులంటే నాకు చాలా ఇష్టం.
Thanks for talking about Gazals, one of my favourite topics :)
@anveshita:నిన్న సుజాత గారు రాసినది దాని గురించె నండి.తెలుసు విన్నాను.పైని వ్యాఖ్యలో రాసాను చూడండి.
@భాస్కర్ రామరాజు:అలాగే నండి.ధన్యవాదాలు.
@శారద: అరే "బాజార్"లో పాటలు తెలియకపోవటమా?గజల్స్ మీద నాకున్న ప్రేమకే అవమానం...మీరు రాసిన ఆ మూడు పాటలు ఇష్టమైనవే!!కాకపోతే అన్ని ఇష్టమైన పాటలూ రాస్తే పోస్ట్ లెంత్ పెరిగిపోతుందని కొన్నే రాసానండి.
"జిందగీ జబ్ భి.." టపా లోని లిస్ట్ లో 5వ ది.అది నాకూ చాల ఇష్టO ఆ గజల్.
మీరు రాసిన "కరార్" తప్పక వింటాను.
గుల్జార్ గారి "మరాసిం" విన్నారా?జగ్జిత్ సింగ్ పాడిన ఆ ఆల్బంలో సాహిత్యం కూడా చాలా బాగుంటుంది.
thankyou very much for the comment.
kisi nazar ko tera intezaar aaj bhi hai -- Aitbaar
ఈ పాట నాకు చాలా ఇష్టం,డింపుల్ చాలా అందంగా ఉంటుందీ సినిమాలో....
Nice post.
@nihaarika:thanks andi.
hi,
thanks.. I dont think Sawariya is from Farida Khannum's album.(not sure though}. Please visit my blog, and leave a comment..
http://chillipeppar.blogspot.com/2008/10/my-fav-song.html
thanks.
@sujata:ya sure!i've visited ur 'gaddipulu" blog several times.will visit this one also.
నీరాజనం సినిమాలో "ప్రేమ వెలసింది .." అనేపాతకూడ అదేశైలిలో ఉంటుంది. మరి అది గజలో కాదో తెలీదు.
Post a Comment