మీ వాటర్ కలర్స్ బాగున్నాయి (మొదటి రెండు చిత్రాలూ). వెన్నెల రాత్రిలో నదీ దృశ్యం మరీ బాగుంది. రంగులు చక్కగా కుదిరాయి. పెయింటింగ్ కొనసాగిస్తున్నారా లేక టీనే్జ్ తోనే ఆగిపోయిందా :)
చంద్రిమగారూ, ప్రస్తుతం ఫాబ్రిక్ పైంటింగ్ మీదే దృష్టి.మూడ్ ఉంటే పెన్సిల్ స్కెచ్లు గీస్తూంటాను.కొన్ని మిగతా రకాలు "creative works" అని ఉన్న లేబుల్స్ లొ ఉన్నాయి.ఆసక్తి ఉంటె చూడండి.ధన్యవాదాలు.
మురళిగారూ,ఆయిల్ పైంటింగ్స్ ఎప్పుడు ప్రయత్నించలేదండి.నా main interests ఎప్పుడు fabric painting,pencil sketches..ఇప్పుడు pot painting. ధన్యవాదాలు.
బావున్నాయండి. మీ "మొదట గీసిన బొమ్మ" అద్భుతం. మీరు కూడా నాలాగే "చేతి వేళ్ళ"ను గీయటం లో కష్టాలు పడినట్టున్నారు, మీ టినేజిలో. eraser use చేసిన marks clear గా కన్పిస్తున్నై :)
oh! simply superb.trishna garu. if u don't mind wat z ur name.. naku ayithe asalu pic veyadam radu.. but ameeba(no shape) pic ayithe baga vachhu....mi blog valla chinnappati memories chala gurthu vasthunnayi naku..hats off to u...
చైతన్యా,నేను బోర్న్ ఆర్టిస్ట్ ను కాను.మూడ్ వచ్చినప్పుడు మాత్రమే వెయ్యగలను..అలా ఎప్పుడో చాలా ఇన్స్పయిర్ అయి వేసినవి కొన్ని. అది సరస్వతీదేవి బొమ్మ కాదు.ఏదొ గ్రీటింగ్ కార్డ్ దొరికితే అది చూసి వేసాను.బహుసా ఆమె ఒక రాకుమారి.ఆవిడ వేస్తున్న బొమ్మకూడా ఆ చిత్రపటంలో కనిపిస్తూ ఉంటుంది అసలు బొమ్మలో.కాని అంత గొప్పగా వెయ్యలేక ఇలా వేసానన్నమాట.
శివప్రసాద్ గారు, నేను వేసినవి మామూలు చిన్న చిన్న బొమ్మలు.మరి అంత పొగిడేయకండీ.. ధన్యవాదాలు.
15 comments:
మీ వాటర్ కలర్స్ బాగున్నాయి (మొదటి రెండు చిత్రాలూ). వెన్నెల రాత్రిలో నదీ దృశ్యం మరీ బాగుంది. రంగులు చక్కగా కుదిరాయి. పెయింటింగ్ కొనసాగిస్తున్నారా లేక టీనే్జ్ తోనే ఆగిపోయిందా :)
నేనూ గీశాను కానీ.. ఇలా బ్లాగులో పెడితే మీరెవరూ మళ్ళీ అటువైపు చూడరు.. బాగా గీశారు.. ఆయిల్స్ ప్రయత్నించారా?
చంద్రిమగారూ,
ప్రస్తుతం ఫాబ్రిక్ పైంటింగ్ మీదే దృష్టి.మూడ్ ఉంటే పెన్సిల్ స్కెచ్లు గీస్తూంటాను.కొన్ని మిగతా రకాలు "creative works" అని ఉన్న లేబుల్స్ లొ ఉన్నాయి.ఆసక్తి ఉంటె చూడండి.ధన్యవాదాలు.
మురళిగారూ,ఆయిల్ పైంటింగ్స్ ఎప్పుడు ప్రయత్నించలేదండి.నా main interests ఎప్పుడు fabric painting,pencil sketches..ఇప్పుడు pot painting. ధన్యవాదాలు.
good show
@kottapAli: thankyou.
బావున్నాయండి. మీ "మొదట గీసిన బొమ్మ" అద్భుతం. మీరు కూడా నాలాగే "చేతి వేళ్ళ"ను గీయటం లో కష్టాలు పడినట్టున్నారు, మీ టినేజిలో. eraser use చేసిన marks clear గా కన్పిస్తున్నై :)
@naagas:అప్పుడప్పుడు వేసేవాళ్లు ప్రొఫెషనల్ గా వెయ్యలేరు కదండి.చెరిపివేతలు ఉంటాయి మరి.
good work.
bommalu baavunnaay
@viswanath:dhanyavaadaalu.
మొదటిబొమ్మ అంతకష్టమైంది ఎలా వేశారండీ? నాకుమాత్రం సరస్వతిదేవిబొమ్మ బాగానచ్చింది.
oh! simply superb.trishna garu. if u don't mind wat z ur name.. naku ayithe asalu pic veyadam radu.. but ameeba(no shape) pic ayithe baga vachhu....mi blog valla chinnappati memories chala gurthu vasthunnayi naku..hats off to u...
చైతన్యా,నేను బోర్న్ ఆర్టిస్ట్ ను కాను.మూడ్ వచ్చినప్పుడు మాత్రమే వెయ్యగలను..అలా ఎప్పుడో చాలా ఇన్స్పయిర్ అయి వేసినవి కొన్ని.
అది సరస్వతీదేవి బొమ్మ కాదు.ఏదొ గ్రీటింగ్ కార్డ్ దొరికితే అది చూసి వేసాను.బహుసా ఆమె ఒక రాకుమారి.ఆవిడ వేస్తున్న బొమ్మకూడా ఆ చిత్రపటంలో కనిపిస్తూ ఉంటుంది అసలు బొమ్మలో.కాని అంత గొప్పగా వెయ్యలేక ఇలా వేసానన్నమాట.
శివప్రసాద్ గారు, నేను వేసినవి మామూలు చిన్న చిన్న బొమ్మలు.మరి అంత పొగిడేయకండీ..
ధన్యవాదాలు.
Good ones!!
chaalaa baavunnayi
"బాధపడాలి, నలగాలి జీవిత రధచక్రాల క్రింద... కలం లోంచి నెత్తురు ఒలకాలంటే అక్షరాలా? పాండిత్యమా? కాదు .....సంవత్సరాల మూగవేదన"
-- చలం.
Nice Quotation
Post a Comment