ఒక పువ్వుని చూసి సంతోషించటం నేర్పావు
ఒక పాట విని ఆస్వాదించటం నేర్పావు
వర్షపు జల్లుల్లో పులకించటం నేర్పావు
పుస్తకంలో ఆప్తమిత్రుడ్ని చూపెట్టావు
ఎదుటి మనిషి బాధను గుర్తించటం నేర్పావు
తల వంచుకోవటంలోని ఉపయోగాలు చెప్పావు
మనిషిలానే కాక మనసుతో కూడా బ్రతకాలని చూపెట్టావు
బ్రతుకుబడిలో నువు నేర్చుకున్న పాఠాలు మాకూ నేర్పావు
అన్యోన్యతకు ఉదాహరణై నిలిచావు
ఆప్యాయతకు అర్ధాన్ని చూపెట్టావు
ఇంతకంటే విలువైన ఆస్తులు ఎవరివ్వగలరు?
ఇంతకు మించిన విలువలు ఎవరు నేర్పగలరు?
ప్రియమైన నాన్నకు మా ముగ్గురి తరఫునా...
పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఆప్యాయతకు అర్ధాన్ని చూపెట్టావు
ఇంతకంటే విలువైన ఆస్తులు ఎవరివ్వగలరు?
ఇంతకు మించిన విలువలు ఎవరు నేర్పగలరు?
ప్రియమైన నాన్నకు మా ముగ్గురి తరఫునా...
పుట్టినరోజు శుభాకాంక్షలు.
19 comments:
మీ నాన్న గారికి మా తరపునుకూడా జన్మదిన శుభాకాంక్షలు అందచేయండి.
తృష్ణ గారూ !
నాన్నగారికి మా శుభాకాంక్షలు అందించండి.
మీ నాన్నగారికి మా ఇద్దరి తరపునా కూడా శుభాకాంక్షలు అందజేయండి.
మీ నాన్నగారికి నా తరుపున కూడా శుభాకాంక్షలు!
Hello andi, I read ur posts regularly.. eppudu commentalanna edo teleeni beruku..anyways today naku dhyryam vachindandi...
chaala bagundandi.. really very true..
chivari rendu lines nijamgaa very true.. I agree with u..
mee post chaduvutunte naku maa nannagaru gurthukocharandi..(who expired recently & suddenly.. :(...)
mee nannagariki naa tarapuna janmadina shubhakankshalu..
modata ramam gaariki ,apai mee priyamina naanna gaariki hrudaya poorvaka janmadina subhaa kankshalu .vaariki chakkati aarogyaanni aanandaanni meeru andivvagalagaalani korukuntoo....inko saari vaariki janmadina subhaakaankshalu !
Nice.
Happy birthday and many many happy returns
మంచిగా ప్రశంసించాలని ఉందిగానీ, సమయానికి పదాలు తట్టడంలేదు. ఈ రెండు పదాలతో సరిపెడుతున్నా.
చాలా బాగుంది!
నాన్నగారికి మా తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి.మీ బ్లాగ్ చదవడం నిజంగా ఒక గొప్ప అనుభూతి.
mee nannagariki naa tarupuna birthday wishes chappandi.mee posts chala bagundi.naku baga nachindi.
నాన్నగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపండి...
మీ నాన్నగారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అందజేయండి.
మా వైపు నుంచి కూడా మీ నాన్నగారికి హార్దిక జన్మదిన శుభాకంక్షలు
Mee nannagariki....Happyhappy Birthday :)
Manymany happy returns :)
-Indu&Chandu
నాన్నగారికి నా తరుపున కూడా శుభాకాంక్షలు
తృష్ణ గారు, నాన్న గారికి నా తరఫున జన్మ దిన శుభాకాంక్షలు తెలుపండి...వారి లాంటి తండ్రి దొరకడం మీ అదృష్టం అయితే..మీ లాంటి అమ్మాయి దొరకడం నిజ్జంగా వారి అదృష్టం...
you both are made for each other
@భావన:
@శంకర్.ఎస్:
@ఆ.సౌమ్య:
@పల్లవి: (so sad..అండి)
@గోదారి సుధీర:
@తేజస్వి:
@గాయత్రి:
@శ్రీలలిత:
@జయ:
@సోమశేఖర్:
@ఇందు& చందు:
@రత్నమాల:
@ఎన్నెల:
సుధామ: మీ రాక + ప్రసంశ రెండూ ఆనందదాయకమే.
నాన్నకు అభినందనలు అందించిన అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.
@కొత్తపాళీ:
@ఎస్.ఆర్.రావు:
ముఖ్యమైన ఏ టపాను మిస్ కానివ్వని మీ ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు..కృతజ్ఞతలు.
@ఎన్నెల: మీ అభిమానానికి కృతజ్ఞతలు.
Post a Comment