సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, June 12, 2011

It's cartoon time !!


Enjoy this cartoon on this cozy sunday..:)


5 comments:

Tejaswi said...

తృష్ణగారూ,

మీ నాన్నగారి birthday సందర్భంగా మీరు రాసిన write upలో

@తలవంచుకోవటంలోని ఉపయోగాలు చెప్పావు అని రాశారుకదా. ఈ వాక్యంలో మీ భావం నాకు సరిగా అర్ధంకాలేదు. మీకు అభ్యంతరం లేకపోతే, కొద్దిగా elaborateగా వివరించగలరా

తృష్ణ said...

@Tejaswi: గాలివాన వచ్చినప్పుడూ నిటారుగా నిలబడినట్లు ఉండే చెట్లు...అలానే నిలబడి ఉంటే కొమ్మలు విరిగిపోతాయి లేదా చెట్టు కూలిపోతుంది. గరిక మొక్కకి హాని జరగదు. అది వంగగలదు కాబట్టి. వంగుతుంది కూడా. చెట్లకు వంగాలని తెలీదు. మనుషులు కూడా తుఫాను లాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురైనప్పుడూ చెట్లు లాగా నిలబడి ఉంటే మనమూ ఇబ్బందులపాలౌతాము. "నేను" అనే అహంకారం కాస్త తగ్గించుకుని మనిషి తన విచక్షణ ను ఉపయోగించి ఎంతటి ఉపద్రవం నుంచైనా తప్పించుకోవచ్చు అని మా నాన్నగారు చెప్పేవారండి. జగమెరిగిన ప్రకృతి సూత్రమేనండీ ఇది.
ధన్యవాదాలు.

Tejaswi said...

కృత‌జ్ఞ‌త‌లు తృష్ణ‌గారూ.

Anonymous said...

తృష్ణగారు, మీరు 'బ్రతకనేర్చే' ట్రిక్కులు చెప్పారు.
కొంత మంది మహావృక్షంలా కూలిపోవడానికైనా భయపడరు, కాని తల వంచడానికి ఇష్టపడరు. ఉదా: హరిశ్చంద్రుడు, బలి, కర్ణ, భీష్మ, రావణ్, శ్రీరాం, ఇంకా ఇలా ఎందరో...
"ఎవరికీ తల వంచను, ఎవరినీ ఆశించను
గుండే బలమే నాది.." అని ఓ పాత పాట కూడా ఘంటసాలది వుంది. మీరు ఈవిషయంలో కొద్దిగా ఎలాబొరేట్ చేయాలి. :)

Tejaswi said...

శంకర్ గారు చెప్పినది నిజం. తృష్ణగారూ, ఈ పాయింట్ మీద మీకు వీలైతే ఒక మంచి టపా రాయగలరు.