సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Saturday, June 4, 2011

"మనోనేత్రం " - నా కొత్త బ్లాగ్


"మనోనేత్రం " -- looking with the heart !!


ఇది నా కొత్త బ్లాగ్.

ఫోటో బ్లాగ్.

నాకు ఫోటోలు తియ్యటం అంటే చాలా ఇష్టం. నేను అప్పుడప్పుడు సరదా కొద్ది తీసిన ఫోటోలు పెట్టాలని ఈ బ్లాగ్ మొదలుపెట్టాను. ఎలా ఉందో చెప్పండేం..!

6 comments:

Sujata M said...

చాలా బావుంది మీ బ్లాగ్.. With the wonderful Trishna's touch.

SHANKAR.S said...

మనోనేత్రం - పేరు భలే నచ్చేసిందండీ. ఇప్పుడే ఆ బ్లాగ్ చూశా. కాకినాడ రిక్షా అబ్బాయి ఫోటో చూసి ఎంత సంతోషమేసిందో.

జయ said...

బాగున్నాయి అన్ని ఫొటోలు. నాకూ ఫొటోలంటే చాలా ఇష్టం. అన్ని ఫొటోలు ఎప్పుడూ చూసుకుంటూనే ఉంటాను. చేతిలో కెమెరా ఎప్పుడూ ఉండాల్సిందే.

Unknown said...

the name is so nice

గోదారి సుధీర said...

nice,mee netram baagundi !

తృష్ణ said...

@sujata, shankar, jaya,gaayatri,sudheera:

Thank you very much for the support and wishes.