సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, June 10, 2011

బాపు 'బొమ్మల కొలువు' చిత్రాలు - 4 (చివరి భాగం)



ఈ టపాలో కొన్ని కథలు, నవలలకు బాపు వేసిన బ్లాక్ & వైట్ ఒరిజినల్ బొమ్మలు, డాన్స్ ఫార్మ్స్, అందమైన రమణులు మొదలైనవి సర్దేసాను.

















"అమ్మకు జేజేలు" అని పెట్టిన ఈ బొమ్మలు నాకు చాలా నచ్చాయి.


ఈ బొమ్మ చాలా నచ్చింది.




ఒమర్ ఖయ్యం రుబాయీల తెలుగు అనువాదానికి బాపు వేసిన కవర్ పిక్చర్ ఇది.




ఈ ఆఖరి టపాతో నేను తీసుకున్న ఫోటోలు చాలా వరకూ చూడనివాళ్ళ కోసం పెట్టాను. నా ప్రయత్నం కొందరికన్నా ఆనందాన్ని కలిగిస్తే నాకు సంతోషం.

12 comments:

వేణూశ్రీకాంత్ said...

మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు తృష్ణ గారు..

ramesh said...

వేవేల కృతఙ్ఞతలండి.

తృష్ణ said...

@వేణూ శ్రీకాంత్: ఇంకా కార్టూన్లు అవీ పెట్టలేదండీ. అవి విడతీయటం కుదరలేదు నాకు. ఒకో బ్ఫ్డ్ కీ మొత్తం కలిపి తీసేసాను. సరే ముఖ్యంగా అందరికీ నచ్చేవి పైంటీంగ్స్ కాబట్టి అవే పెట్టాను...:)
మీరందరూ చూసి ఆనందిస్తే అదే నాకు సంతోషం అండీ. ధన్యవాదాలు.

@రమేష్: మీక్కూడా బోలెడు థాంక్సులు..:)

Saahitya Abhimaani said...

I came here and thrilled to see the "Bommala Koluvu". Thank you. I reserved Sunday to see all the photos of Bapu Exhibition in your Blog.Thank you again for making it possible for those who could not come to Hyderabad to see the event and exhibition.

ఇందు said...

వహ్! ఇంత ఓపికగా ఇన్ని ఫొటొలు తీసి...అప్లోడ్ చేసి....మాకందరికి పంచిన మీకు బోలెడు ధన్యవాదాలు....

మీ పిక్స్ చూస్తుంటే...నేను అక్కడికి వెళ్ళలేకపోయానే అన్న ఫీలింగ్ మొత్తం పోయింది! :) చక్కగా గేలరీ అంతా తిప్పేసారు మీతోబాటు!


Manymanymanymany thnks తృష్ణగారు :)

కథా మంజరి said...

తృష్ణ గారూ, ధన్యవాదాలండీ. దూరా భారం చేత, వయసు ఒప్పని కారణం చేత బాపూ బొమ్మల కొలువుకి వెళ్ళ లేక పోయాను. ఇప్పుడే మీ బ్లాగులో బాపూ బొమ్మల కొలువు చివరి భాగం బ్లాగు టపాలో వారు కథలకి, నవలలకి వేసిన బొమ్మలు ఉంచడం గమనించాను.
అందులో శ్రీ బాపు గారు నా గోవు మా లచ్చిమికి కోటి దండాలు కథకి వేసిన బొమ్మ కూడా ఉండడం నాకు చాలా సంతోషాన్ని కలిగించిందండీ.
ఈ కథకి ఆంధ్ర జ్యోతి సచిత్ర వార పత్రికలో సంక్రాంతి కథల పోటీలో ద్వితీయ బహుమతి వచ్చింది.

బాపు బొమ్మల కొలువులో నా కథకు వారు వేసిన బొమ్మ కూడా చోటు చేసు కోవడం కన్నా అదృష్టం నాకు మరేముంటుంది చెప్పండి.

మీకు నా అభినందనలు.

జయ said...

బాగున్నాయి తృష్ణా బొమ్మలన్నీ. బాపుగారి బొమ్మలన్ని ప్రింట్ లో బుక్స్ వచ్చాయి. ఏనాడో కొనుక్కున్న ఆ బుక్స్ చూసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడూ ఇలా ఎక్షిబిషన్స్ ఏర్పాటుచేసినప్పుడైతే అస్సలు మిస్ అవను.

తృష్ణ said...

@శివగారూ,
@ఇందు,
ధన్యవాదాలు.

@పంతులు జోగారావు గారూ, బహుమతి వచ్చిన సంగతి తెలియదు కానీ మీ పేరు చూసే ఆ ఫోటో తీసానండీ. మీరు వెళ్ళలేకపోయానన్నారని, మీరు చూస్తారనే బ్లాగు లో కూడా పెట్టానండీ. నిజంగా అది అదృష్టమే.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@జయ: అవునండీ. మా ఇంట్లోనూ ఉన్నాయి చాలావరకూ . "బాపు బొమ్మల కొలువు - 1" టపాలో మా ఇంట్లో ఉన్న బొమ్మ పుస్తకాల ఫోటో పెట్టాను. మీరు ఆ టపా మిస్సయ్యారేమో. ఇంకా అందులో "బాపు బొమ్మల రామాయణం" పుస్తకం పెట్టడం మర్చేపోయాను.
పుస్తకానికీ ఎదురుగా చూడటానికీ అదే తేడా అండీ. ధన్యవాదాలు.

kiran said...

తృష్ణ garu - chala chala thanks..:))

THUKARAM said...

VERY VERY THANKS. I LIKE BAPU BOMMALU....

తృష్ణ said...

@kiran,
@thukara,

ధన్యవాదాలు.