సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, June 10, 2011

బాపు 'బొమ్మల కొలువు' చిత్రాలు - 3


లైట్ పడకుండా తియ్యటం కోసం కొన్ని ఫోటోలు పక్కనుండి తియ్యాల్సి వచ్చింది.














ఇది కొంచెం మసగ్గా వచ్చింది కానీ ఈ ఫోటో నాకు బాగా నచ్చింది.





12 comments:

కృష్ణప్రియ said...

Nice.

ఆ.సౌమ్య said...

superb superb!

krishna said...

Trishna gaaru,

pls ee photos download chesukunetattu gaa pettaraa pls pls.....

Atleast 1st postlone 2nd photo annaa download chesukune ttattugaa link pettaraa pls pls pls...pleeeeeeeeeeeeease
I really beg you for this.

KrishUDU

తృష్ణ said...

@కృష్ణ ప్రియ, @a.సౌమ్య, ధన్యవాదాలు.

@కృష్ణుడు: మీరే సేవ్ చేసుకోవచ్చండి...బొమ్మ మీద క్లిక్ చేస్తే ఆ బొమ్మ ఒక్కటే ఫేజీలో కనబడుతుందండి. అప్పుడు రైట్ క్లిక్ చేసి "save picture as" మీద నొక్కితే మీకు బొమ్మ సేవ్ అవుతుందండీ.
ధన్యవాదాలు.

voleti said...

బాపు గారు మంచి చిత్రకారులే గానండి.. బాడి ప్రపోర్షనేట్ పాటించరు అనే విమర్శ వుంది, అంటే కొలతలు సరిగ్గా వుండవు.. తర్వాత కాళ్ళు వంకర తిరిగి వుంటాయి..నేచురాలిటీ (శరీర ఆకృతి, నిలబడే, పడుకునే భంగిమలు) అతిగా వంపులు తిరుగుతాయి.. అదే రవివర్మ చిత్రాలు చూడండి.. చాలా నేచురల్ గా వుంటాయి..

SHANKAR.S said...

ఆ పదో బొమ్మ ఒక్కటి చాలండీ మొత్తం త్యాగరాజ కీర్తనల సారం అంతా చెప్పడానికి

కమనీయం said...

బాపుగారి చిత్రకళా ప్రదర్శన చూసాను. కొన్ని చిత్రాలు కొన్నాను.చూడనివారికోసం తృష్ణ గారు బ్లాగులో పెట్టడం మంచిదే.శ్రీవోలేటిగారు చేసిన విమర్శ నిజమే. కాని చిత్రకళలో చాలా
స్కూల్స్ వున్నాయి .ఒకొక్కరిదీ ఒక ప్రత్యేకమైన పద్ధతి.అజంతా ,లేపాక్షి,మొఘల్ తంజావూరు,పద్ధతులు భిన్నంగాఉంటాయి. ,రినజాన్స్ ,నైరూప్య పద్ధతులు. రవివర్మ స్కూల్ ఇలా ఎన్నో .సహజత్వానికి ప్రాధాన్యం కొందరే ఇస్తారు.కొందరు భావప్రకటనకే ,మరికొందరు రంగులకలయికకు ప్రాధాన్యం ఇస్తారు.బాపుగారు రేఖల కి ప్రాముఖ్యం ఇస్తూ సాంప్రదాయ చిత్రకళనీఅనుసరిస్తారనిపిస్తుంది.
రమణారావు.ముద్దు

తృష్ణ said...

వోలేటిగారూ, క్రింద రమణారావుగారు(రమణీయం ) చెప్పిన మాటే నాదీనండీ. మీరన్నదాంట్లో నిజముండొచ్చు. కానీ అలా వర్సటైల్ గా వేసే కళాకారులు చాలా తక్కువ ఉంటారండీ. అసలు చిత్రకారులనూ, గాయకులనూ, కాళాకారులను మాత్రమే కాదండీ అసలు ఒకరితో మరొకరిని ఎప్పుడూ పోల్చకూడదండి. ఎవరి ప్రత్యేకత వారిది. ఒక్కొక్కరిలో ఒక్కో సామర్ధ్యం ఉంటుంది. లోపాలను బదులు వారిలో ఉన్న సామర్ధ్యాన్ని చూస్తే వాటి ముందు మనకి ఆ లోపాలు చిన్నవిగా కనిపిస్తాయి.
ధన్యవాదాలు.

తృష్ణ said...

@శంకర్.ఎస్: నాకు త్యాగయ్య చాలా ఇష్టం కాబట్టి నాకైతే ఆ రెండు బొమ్మలూ చాల చాలా నచ్చేసాయండి.

@రమణీయం: రమణారావు గారూ, వోలేటి గారి ప్రశ్నకు మీ వివరణ చాలా బాగుందండీ. ధన్యవాదాలు.

kiran said...

asalu entha bagunnaayyyoooooooooo

meeku malli thanks..:))

Kaivalya said...

Thank you very much
Really thanks a lot SIR
it is a treasure to me

naku bapu garu vesina bomalu chala ishtatam

bapu garu interview lo ichina suggestion tho nenu naa drawing skills baga penchukunanu (without any coaching)
only bapu garu is the source for me
to learn drawing to me

so if i get even i photo of SRI BAPU GARI work i will be very happy

ONCE AGAIN THANKS A LOT FOR UPLOADING BAPU GARI PAINTINGS

Kaivalya said...

Trishna gaaru

THANKS A LOT FOR UPLOADING BAPU GAARI PHOTOS

IT IS TREASURE TO ME

I developed my drawing skills after going through bapu gaari suggestions on drawing to children in newspapers(without any coaching)

so these photos will be very useful to me
ONCE AGAIN THANKS A LOT
regards