సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, December 24, 2010

తోట కబుర్లు

మొలకెత్తే చిట్టి చిట్టి మొక్కలను రోజూ చూసుకోవటం భలే ఉంటుంది

చిన్నారి చుక్కకూర మొక్కలు


చిగురులు తొడిగిన పుదీనా


తోటకూర మడిఇన్ ప్రోగ్రెస్...












తల ఎత్తుతున్న బెండ మొక్క

తల ఎత్తిన మూడు బెండకాయ మొక్కలు


పూసిన మొదటి నందివర్ధనం


పెరిగిన మెంతికూర

9 comments:

Anonymous said...

mee perati thota baagundi.

Srujana Ramanujan said...

పెరిగిన మెంతికూర
చూపితిరి మాకు ప్రియమారా

మిర్చి said...

Nice pictures. Faustin Donnegal

ఇందు said...

భలే వ్రాసారండీ..తల ఎత్తిన బెండ మొక్కా...తోటకూర మడి ఇన్ ప్రోగ్రెస్....బాగున్నాయ్ మీ మొక్కలు...మీ మొక్కలు బాగా ఎదాగాలని...మీరు మాంచి..మాంచి కూరలు చేసుకుతినాలని కోరుకుంటున్నా! మొక్కల పట్ల మీ శ్రధ్ధ నాకు నచ్చింది :)

Ennela said...

చిగురేసే మొగ్గేసే వనమంతా పూతపూసే...చాలా బాగుంది...

తృష్ణ said...

@anu:thankyou.

@srujana: :)hope u r fine dear.

@mirchi:thankyou.

తృష్ణ said...

@indu: gardening is one of my favourite passions..thankyou.

@ennela: :) thankyou.

మనసు పలికే said...

తృష్ణ గారు, చాలా చాలా బాగున్నాయి మీ మొక్కలు వాటి ఫోటోలు..:)ఎంత ఇష్టంగా పెంచుతున్నారో కదూ.. నాకు చాలా నచ్చింది:)

Buchchi Raju said...

please watch & subscribe
http://bookofstaterecords.com/
for the greatness of telugu people.