मैं खामोश रही
दुनिया ने कहा
व़ो मुस्कुराना भूल गयी ll
मैं हँसनॆ लगी
दुनिया ने कहा
उसने अपना ग़म भुलादिया ll
दुनिया क्या जानॆ
कि ऎ भी एक अदा है
ग़म छुपानॆ का ll
व़ो मुस्कुराना भूल गयी ll
मैं हँसनॆ लगी
दुनिया ने कहा
उसने अपना ग़म भुलादिया ll
दुनिया क्या जानॆ
कि ऎ भी एक अदा है
ग़म छुपानॆ का ll
*******************************
తెలుగులో..
నేను మౌనంగా ఉన్నాను
లోకమంది
అమె చిరునవ్వును మరిచిందని
నేను నవ్వాను
లోకమంది
ఆమె దు:ఖాన్నే మరిచిందని
లోకానికేంతెలుసు
బాధని మరిచేందుకు
ఇదీ ఒక పధ్ధతని..
(తెలుగులో కూడా అర్ధం అడిగారని రాసాను. )
13 comments:
చాలా బాగుంది.
तुम इतना जो मुस्कुरा रहे हो
क्या ग़म है जिस को छुपा रहे हो
:-)
@శిశిర: ధాంక్స్ అండీ.
@భైరవభట్ల కామేశ్వరరావు: వెంఠనే "అర్థ్" పాటలు పెట్టుకుని వినేయాలనిపించిందండి. అన్ని పాటలూ నాకెంత ఇష్టమో...ధాంక్స్ అండీ.
ఇది అన్యాయం..తెలుగు అర్ధం పెట్టుంటే నాలాంటి హిందీ నిరక్షరాస్యులు కూడా కవిత భావం తెలుసుకునేవారు...ఏదో ఆతా హై, జాతాహై లాంటి కష్టమైన పదాలు తప్పించి కవితల్లో వాడే వీజీ పదాలు నాకు తెలియవు మరి...:-)
చాలా అందముగా వ్రాసేరు.
@శేఖర్: సరే అడిగారు కదా మీకోసమ్ తెలుగులో రాసి పైన తపాలో కలిపాను చూడండి
.....ఎలా ఉంది?
@P.N. Subramanian : ధన్యవాదాలు.Thankyou for the visit.
really fantastic..bagundi
chala bagundi
చాలా చాలా బాగుంది...సింపుల్గా చక్కగా ఉంది..అనువాదం కూడా ఏదో తర్జుమా చేసినట్టుకాక తెలుగులోనే ఉంది కవిత అన్న ఫీలింగ్ ఇచ్చింది..
థాంక్స్ ఏ లాట్...
very beautiful ...
Satya
http://www.superyummyrecipes.com
తృష్ణ గారు, తెలుగు కూడా పెట్టినందుకు థాంక్స్ ! లేకపోతె ఇంత అందమైన భావుకతను మిస్ అయ్యేదాన్ని !
చాలా బాగుంది తృష్ణ. తెలుగు కూడా రాసినందుకు థ్యాంక్స్.
Hi Eenadu,
Visit my Blog : http://gsystime.blogspot.com/
This is having spiritual and general society information.
The way of thinking of thoughts are wonder with my intent to write the Blog.
I written from 2009 December onwards.
I wtitten in Telugu and English languages (In English few things are wrote).
Main Topics covered from Dec 2009 (Note: Important topics I mentioned before
the title as symbol of '*').
Main Topics are : (Read in order to better understand)
Tel - (Dec, 2009) 'samaajaanni maarchagalavaa maaragalavaa'
Tel - (Jan, 2010) ' * kshanam antaa telisipoyenaa'
Eng - (Jan, 2010) ' * Second - Everything Knows'
Eng - (Jan, 2010) ' * How Brain Works'
Eng - (Jan, 2010) ' * Where Dream World?'
Eng - (Jan, 2010) ' * Why the Food?'
Eng - (Jan, 2010) ' * About Soul - Six Sense's '
Tel - (Feb, 2010) ' * Jana ganamuna'
Tel - (Feb, 2010) ' * Prakrutigaa panchaboothamulu yelaa '
Eng - (Feb, 2010) ' * How Nature starts in Universe '
Tel - (Feb, 2010) ' * Medhassu yelaa pani chestundi? '
Tel - (Feb, 2010) ' * Kalala lokam yekkada? '
Tel - (Feb, 2010) ' * Aahaaram enduku? '
Tel - (Feb, 2010) ' * Aatma - Aaru "yeruka"lu '
Tel - (Feb, 2010) ' * Nidra Yelaa Vastundi? '
Tel - (Feb, 2010) ' eenaadu nedai rojugaa '
Tel - (Mar, 2010) ' * Neti samaaja sthiti yevariki '
Tel - (Jun, 2010) ' Hithamu palikinatlu chetulu - Caption: "Aatmgnaanam
chendavaa shwaasa neelone kadaa!" '
Tel - (Jul, 2010) ' Mounangaa unnaanani naalo agnaanam - Caption:
"Aatmgnaanam chendavaa shwaasa neelone vishwamaa!" '
These two caption's so many written along with these.
* * * Tel - (May, 2010) ' * Naa Naannanu ' - In this topic I written single
letter of words and sentences in telugu (In Note book I wrote more than 1000
lines : for Record).
As soon as possible please give reply to my mail, about my Blog.
Regards,
Nagaraju G
Post a Comment