సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Monday, August 30, 2010

ఒక వెరైటీ కథ - "సెవెన్త్ సెన్స్"



ఆంధ్ర జ్యోతి-అనూస్ హాస్తల్స్ నిర్వహించిన కధావసంతం కథలపోటీలో బహుమతి గెలుచుకున్న ఈ కథను నిన్నటి ఆంధ్రజ్యోతి ఆదివారం పుస్తకంలో ప్రచురించారు. వెరైటీగా, సామాజిక స్పృహ ఉన్న ఈ కథ నాకు నచ్చింది.

ఆసక్తి ఉన్నవారు క్రింద ఇచ్చిన ఆన్లైన్ లింక్ లో కథను చదువుకోవచ్చు....

దగ్గుపాటి ప్రభాకర్ గారు రాసిన "సెవెన్త్ సెన్స్" కథను ఇక్కడ చూడవచ్చు. 


4 comments:

vasu said...

kshaminchali link panicheyyatledu.

తృష్ణ said...

నేనూ ప్రయత్నించానండీ..లింక్ దొరకలేదు. ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో ఆర్కైవ్స్ లో ఏమన్నా దొరుకుతుందేమోనండి. నాకు దొరికితే లింక్ ఇక్కడ పెడతాను.
Thanks for the visit.

Anonymous said...

ప్రస్తుతానికి ఆ కథ ఇక్కడ లభిస్తున్నది సెవెన్త్ సెన్స్

తృష్ణ said...

@manavaani: Thank you very much.

@vasu:పైన ’మనవాణి గారు’ ఇచ్చిన లింక్ లో మీరు ఈ కధను చదవచ్చండీ.