సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, August 26, 2010

పిల్లలకి ఒక మంచి వెబ్సైట్...




ఏడేనిమిదేళ్ళ లోపూ పిల్లలున్న వాళ్ళకీ... పిల్లల గేమ్స్ అడుకునే నాకులాంటి పెద్దపిల్లలకీ ఒక మంచి సంగతి..

మా పాప కోసం వెదుకుతూంటే ఇటీవలే నాకు దొరికిన ఒక మంచి వెబ్సైట్ ఇది. దీనిలో గేమ్స్, మిగిలిన ఎంటర్టైన్మెంట్ కాకుండా నాకు బాగా నచ్చినవి "Math Games". ఏడేనిమిదేళ్ళ లోపూ పిల్లలు సులువుగా Maths నేర్చుకోవటానికి వీలుగా ఉండేలా ఉన్నాయి ఈ గేమ్స్.

మీరూ ప్రయత్నించండి..

http://www.toytheater.com/




8 comments:

రాధిక(నాని ) said...

తృష్ణ గారు థాంక్సండి .మంచి సైట్ గురించి చెప్పారు .మా బాబు కి బాగా నచ్చింది .

Satya said...

hey akka ,
how r u ??u r simply super dear ,u r covering all topics n all r very interesting ones :)
come visit my blog in ur free time

Satya
http://www.superyummyrecipes.com

సుజాత వేల్పూరి said...

అవునండీ, ఈ సైట్ మా పాప ఇష్టపడుతుంది. uptoten.com చూశారా? చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చూడండి ఒకసారి!

It's My Dairy said...

Thank You very much Trishna gaaru. My son enjoyed playing the math games.
Sree

jeevani said...

nice one. thanks a lot.

తృష్ణ said...

@radhika:thankyou.

@satya:ur blog is very delightful and yummy dear.keep it up.

@sujata:yes, i've seen it recently.

తృష్ణ said...

@Sreedevi: Thank you for the visit.

@Jeevani: Thank you for the visit.

Srujana Ramanujan said...

Nice site for children :)