సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Wednesday, January 5, 2011
మణిరత్నం మొదటి చిత్రం
"పల్లవి అనుపల్లవి"...మణిరత్నం మొదటి చిత్రం. నాకిష్టమైన దర్శకుల్లో ఒకరు. ఈ దర్శకుడి చిత్రాలన్నీ దాదాపు చూసేసాను. ఒక్క "రావణుడ్నే" భయపడి చూడలేదు. చూడాలనిపించలేదు. ఎప్పుడో టివీలో చూసిన ఈ దర్శకుడి మొదటి చిత్రం నాకు నచ్చిన చిత్రాల్లో ఒకటి. ఈ చిత్రాన్ని గురించి నాకు నచ్చిన సినిమాకబుర్లు రాసుకునే బ్లాగ్ (http://maacinemapegi.blogspot.com/ )లో రాసాను. ఆ బ్లాగ్ తెలియనివాళ్ళు అక్కడ ఓ లుక్కేయండి... http://maacinemapegi.blogspot.com/2011/01/1983.html
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
ఈ సినిమా గురించి మణిరత్నం మొదటి సినిమాగా విన్నాను తప్ప ఎప్పుడూ చూడలేదండి. కధ చదివిన తరువాత ఇదేదో చూడాల్సిన సినిమా లాగే అనిపిస్తోంది. రిలయన్స్ వాడి బిగ్ ఫ్లిక్స్ లోను, సెవెంటీ ఎంఎం లోనూ దొరుకుతున్నట్టుంది. వీలయితే ప్రయత్నించండి.
http://rental.bigflix.com/bigflix/Movie/Telugu/1983/Pallavi_Anupallavi
రావణ్ కథ నాకు బానే ఉంటుందండీ.....కానీ కొంచెం డ్ర్రామా ఎక్కువైందీ...మీరు మణిరత్నం అన్ని సినిమాలు చూసారు కాబట్టీ ఇదీ చూడగలరు.అప్పుడు మీరు ఎంచక్క మీకు ఇష్టమైన దర్శకుడు తీసిన అన్ని సినిమాలు చూసినవారవుతారు :)
@shanky: మీ ఐడీ పేరు దేన్నో గుర్తు తెస్తోందండీ...మార్చరాదూ..?(సరదాకి అన్నాను.కోపగించుకోకండి)
లింక్ ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ అండీ.
@: అవునా? ధైర్యమ్ చేయలేకపోయానండీ..ఎప్పుడో టివీలో వేసేస్తారు లెండీ. (ఆ మధ్యన ఎక్కడో ఏడ్ చూశాను కూడా.) చూసేస్తాను.
ధన్యవాదాలు.
మార్చేశానండీ :)
Post a Comment