సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, May 29, 2009

pot painting


2 comments:

midhya said...

hey thrushna, nice works..
pot painting adirindi.
dhaani meedha flowers elaa chesaaru?
can you give the details raw meterial nd how you made these womderful arts?

nice works..

తృష్ణ said...

థాంక్స్ అండి.మెటీరియల్ చాక్ పౌడర్ లేక ప్లస్తర్ ఆఫ్ పేరిస్ పౌడర్ క్ని దానిలొ ఫెవికాల్ కలుపుకుని చపాతి పిండి లాగ కొంచెం కొంచెం కలుపుకుని చేసుకొవాలి.ఎక్కువ కలుపుకుంటె గట్తిపడిపోతుంది.
ఆ పిండిని మనకి కావాల్సిన పువ్వులుగా,డిజైన్స్ లో మౌల్డ్ చెసుకుని ఫివికాల్తొ పేస్ట్ చేసుకొవటమే.నేనిది ఎక్కడా ప్రత్యేకంగా నేర్చుకొలేదండి.చూసి,విని తెలుసుకున్న దాని ఆధారమే.
మికు చెయ్యాలనే ఆసక్తి ఉంటే,ఎవరన్నా ప్రొఫిషనల్స్ ను కనుక్కోండి.ఇంకా బాగా చెప్తారేమొ మరి.