అప్పుడు .....
పొద్దున్నే కాఫీ తాగుతూ పేపర్ చదవటం ...
వర్షం వస్తే బాల్కనీ లో ఉయ్యాలలో మంచి మ్యూజిక్ వింటూ కూర్చోవటం ...
birthday అంటే ముందు రోజు రాత్రి గోరింటాకు పెట్టుకోవటం ...పుట్టినరోజు అంటేనే హడావుడి .
పోస్ట్లో వచ్చిన గ్రీటింగ్స్ లెఖ్ఖ పెట్టుకోవటం ...ఆ రోజు వచ్చిన ఫోన్ calls note చేసుకోవటం ...

పాదం మీద చిన్న పగులు వస్తే,అమ్మో అని అది పోయే వరకూ క్రీములు అవీ రాసేసి అది తగ్గే దాకా బోలేడు కేర్ తీసుకోవటం .
మొహానికి రకరకాల ఫేసుప్యాక్స్ అవీ వేసుకుని ఎంతో శ్రధ్ధ తీసుకోవటం...
ఇంట్లో ఉన్నంత సేపూ ఎప్పుడూ టేప్ రికార్డర్ మోగిస్తు ఉండటం...
ఇంక ఫిర్యాదులు :
"లిస్ట్ లో రాసిన ఐటెమ్స్ కన్నా ఒక్క వస్తువు సూపర్ మార్కెట్ నుంచి ఎక్కువ తెచ్చినా అమ్మ ఎందుకని కసురుకుంటుంది..?"
" పనులు చెప్తూనే ఉంటుంది అమ్మ..."
"Extra money.. అంటే ..budget లేదు అంటుంది అమ్మ..."
"ఆప్పడాలు లేకుండా అన్నం తిననని చెప్పాను కదా?"
" ఈ కూర ? నాకు వద్దు"
" కొంచం అన్నం మిగిలింది తినమంటే ..నాకు వద్దు."

ఇప్పుడు....
రోజు మొత్తంలో newspaper చదివే తీరిక ఏది ?
వర్షం వస్తోంది రా అమ్మ అని పాప పిలిచినా వెళ్ళే తీరిక ఏది ?

ఇప్పుడు పాదం అంతా పగుళ్ళే!కానీ ఏదో అశ్రధ్ధ.
ఇప్పుడు కావాల్సిన పాట పెట్టుకుని వినాలి అనే ఆసక్తే తగ్గిపోయిన్ది.
ఇప్పుడు ఎల ఉంటే ఏమిటిలే అనే నిరాసక్తి...
supermarket list లో ఏవైనా వస్తువులు తగ్గించాలా అని పది సార్లు ఆలోచన.. .
"కొంచం అన్నం మిగిలింది ఈ కాస్త తినేయమని అని నేనే బ్రతిమాలటం .కడుపులో ఖాలీ ఉంటే నేనే తినేయటం "
"రోజూ ఆప్పాడాలు వేయించాలా?"
ఏ కూర అయినా తను తింటే చాలు అదే నేను తినేయటం .

పని చేసుకుని చేసుకుని ఉన్నాక ఎవరైన కాస్త సాయం చెస్తే బాగుంటుంది అనిపిస్తుంది..
ఇలా ఎన్నో...ఇంకెన్నో..
ఇప్పుడు అమ్మ బాగా అర్ధం అయ్యింది...
ఇప్పుడు అమ్మ అంటే చాల ఇష్టం...
ఇప్పుడు అమ్మ చేసిన త్యాగాలు ,పడిన బాధలు అన్నీ బాగా అర్ధం అవుతున్నయి !!

People and their opinions do change with circumstances and situations around..
Here iam ...a live example of my above statement!!

1 comment:
చాల బాగుంది. నేను తిండి విషయంలో అమ్మను చాల ఇబ్బంది పెట్టేదాన్ని. ఎందుకమ్మా ఎప్పుడు విసిగిస్తావు, నాకు ఆకలి వేస్తె నేనే తింటాగా అని నేను అన్నప్పుడు నువ్వు అమ్మవయ్యాక నీకు అర్థం అవుతుంది నా బాధ అనేది. ఆ వయసులో ఇదంతా చాదస్తం అనిపించేది. ఇప్పుడు నా కొడుకు నన్ను విసిగిస్తుంటే నాకు అర్థం అవుతుంది.
Post a Comment