మనసంతా నువ్వైన వేళ ..
ప్రణయమో
విరహమో
తాపమో
ఇది ఏమో నాకు తెలియదులే
మది నిండా పులకింతేలే
ఎదురు చూపులో
కలవరింతలో
మైమరపులో
తనువంతా కనులాయనులే
ఇది వింతైన అనుభూతేలే
రాగంలో
అనురాగంలో
హృదయనాదంలో
అన్నింటా ఉన్నది నీవేలే
నేనన్నది ఇక నీవేలే
మాటలో
పాటలో
ప్రతి పిలుపులో
వినిపించే నీ పిలుపేలే
నీ మాయే ఇదియని తెలిసెనులే
నీ గమనంలో
ఆ మౌనంలో
ప్రతి కదలికలో
ఉన్నదంతా అనురాగమని
తెలుపకనే తెలిపినవి నీ కనులేలే !!
ప్రణయమో
విరహమో
తాపమో
ఇది ఏమో నాకు తెలియదులే
మది నిండా పులకింతేలే
ఎదురు చూపులో
కలవరింతలో
మైమరపులో
తనువంతా కనులాయనులే
ఇది వింతైన అనుభూతేలే
రాగంలో
అనురాగంలో
హృదయనాదంలో
అన్నింటా ఉన్నది నీవేలే
నేనన్నది ఇక నీవేలే
మాటలో
పాటలో
ప్రతి పిలుపులో
వినిపించే నీ పిలుపేలే
నీ మాయే ఇదియని తెలిసెనులే
నీ గమనంలో
ఆ మౌనంలో
ప్రతి కదలికలో
ఉన్నదంతా అనురాగమని
తెలుపకనే తెలిపినవి నీ కనులేలే !!
2 comments:
మనస్సంతా నిండేక ప్రణయానికి, విరహానికి తేడా లేదంటా.. ప్రణయాలాపనలో విభుడు ఎడమవుతాడేమో అని మౌనం గా వినిపించే విరహ గీతం, విరహ వేదనలో పొంగే ప్రణయ రాగం.. కనుల ముందున్న ప్రియతముని చూడని మరు ఘడియే విరహం ఎదుటకు రాగానే పులకింత.. రాగం లో అనురాగం లో హృదయ రాగం లో నిండిన మీ హృదయ గమకం వినపడుతోందండి..
@మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్:ఇదెప్పుడు రాసారో చూడనెలేదండీ...భావనగారి కామెంట్ చుసి ఇలా వచ్చా ఇవాళ...
చాలా ఆలస్యంగా.... ధన్యవాదాలు..
భావన: ధన్యవాదాలు..
Post a Comment