సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Sunday, May 31, 2009

స్వాతంత్ర్యం ..

స్త్రీ కి స్వాతంత్ర్యం ఎప్పుడు?
చిన్నప్పుడు 'అటు వెళ్ళకు' 'ఇటు వెళ్ళకు' అంటారు..
పెద్దయ్యాక 'అలా చేయకోడదు ఇలా చేయకూడదు' అంటారు ..
ఇక పెళ్ళయ్యాక 'భర్త,అత్తమామలు చెప్పినట్టు నడుచుకోవాలి' అంటారు..
పిల్లలు పుట్టాక సరే సరి --వాళ్ళు ఎలా చెప్తే అలా ఇవాల్టి రోజున చెయ్యక తప్పుతుందా?
జీవితంలో కొన్ని రోజులైనా తనకు కావాల్సిన విధంగా స్త్రీ కి జీవించడం సాధ్యమా?
నిజంగా అలాంటి స్వాతంత్ర్యం వచ్చినా,ఆ సమయానికి జేవితం చివరిదశకు వచ్చేస్తే
ఇక ఆ స్వాతంత్ర్యానికి ఊపయోగం ఏం ఉంటుంది?

4 comments:

Bhanu said...

I like your thought process.. Looks like we have some similar view points

తృష్ణ said...

నిజమే ననుకుంట.ఎందుకంటే ఆ పేరు (వెన్నెల)నాకు చాల ఇష్టమైన పేరు,బ్లొగుకు పెడదామని అనుకున్న పేరు కూడా!

సుబ్రహ్మణ్య ఛైతన్య said...

బాద్యతతో కూడిన ఏపాత్రకైనా స్వాతంత్ర్యం తక్కువే.

తృష్ణ said...

@ chaitanya: hmm...maybe..