మన బాపు.. మన తెలుగువాళ్ళకి గొప్పే కదా!
యాదృఛ్ఛికంగా ఇవాళ యూట్యూబ్ లో ఈ లింక్స్ దొరికాయి... 18నెలలుగా కేబుల్ కనక్షన్ పీకిపారేసి, హాయిగా కాలక్షేపం చేస్తున్న మాకు ఇటువంటివి చూడటమంటే పండగే మరి!
మాకులాగ ఎవరన్నా మిస్సయినవాళ్ళు ఉంటే చూస్తారని లింక్స్ ఇక్కడ పెడుతున్నాను..
మొదటి భాగం:
రెండవభాగం:
ఫేస్బుక్ లో బాపూ గారి పేజీ...(తెలియనివాళ్ళకి..)
https://www.facebook.com/pages/Bapu-ramana/134126756633596

3 comments:
అవును కదాండి..మన బాపు గారు..మన రమణ గారు..
Thanks for the Link...:))
థాంక్స్ ఫర్ షేరింగ్ తృష్ణ గారు :)
బాపు గారు ఇంత మాట్లాడ్డం ఇంతవరకు ఎప్పుడూ వినలేదు.నిజంగా మీరన్నట్టు మన బాపు మనకెప్పుడూ గొప్పే.బాపు బొమ్మంత అందమైన అమ్మాయి ఇంతవరకు ఎప్పుడూ సినిమాల్లోనూ, బయటా కనపడలేదు నాకు.
ఈ వీడియో లో చెప్పినట్టు కేవలం వెండి తెర పైనే కాదు, తెలుగువారి మనోఫలకాలపైన ఎన్నటికీ చెరగని సంతకం...బాపు గీత, ముళ్ళపూడి వారి వ్రాత.
on a side note: వాయిస్ ఓవర్ ఇచ్చింది "మొగలిరేకులు" సీరియల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అనుకుంటాను.చాలా మంచి స్వరం,మంచి ఉచ్ఛారణ ఆయనది.
@ధాత్రి: ధన్యవాదాలు.
@జ్యోతి: అవునండి. బాపూ గారు ఇంత మాత్రమైనా మాట్టాడడం ఇదే నేను చూడ్డం.. వాయిస్ ఓవర్ ఎవరో నాకు తెలీదండీ..
ధన్యవాదాలు.
Post a Comment