సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, January 8, 2014

'అలంకృత'




ఆమధ్యన వెళ్లిన ఒక నర్సరీ దారిలోనే మరికొంత దూరం వెళ్తే "అలంకృత" రిసార్ట్స్ ఉన్నాయి. స్టే కి వెళ్లకపోయినా, గార్డెన్ చూడటానికి విజిటర్స్ ని పర్మిట్ చేస్తారు. షామీర్పేట్ మండలం, తూముకుంట అనే పల్లె ప్రాంతం ఇది. మొన్నదివారం అక్కడికి వెళ్లాం. 'పచ్చందనమే పచ్చదనమే..' అన్నట్లు.. పెద్ద పెద్ద వృక్షాలు, వాటిపైకి పాకి వేలాడుతున్నతీగెలూ, రంగురంగుల పువ్వులతో చూడముచ్చటగా ఉంది అలంకృత


అక్కడ రెండు మూడు రోజులు ఉండేవాళ్ళే కాక గార్డెన్ చూడటానికి వచ్చే విజిటర్స్ కూడా చాలామందే ఉన్నారు. నాలుగైదు రకాల రెస్టారెంట్లు కూడా ఉన్నాయి లోపల. చాలా చోట్ల ధ్యాన ముద్రలో ఉన్న బుధ్ధభగవానుడి విగ్రహాలు ఆ ప్రాంతంలోని ప్రశాంతతను పెంచాయి. ఓ గంటసేపు ఆ ప్రశాంతతని ఆస్వాదించి తిరిగివచ్చేసాము.


దూరాలు వెళ్లలేని నగరవాసులకు చక్కని ఆటవిడుపు ఈ ప్రదేశం. కొన్ని ఫోటోలు..






violet lotus






ఈ పళ్ళు భలే ఉన్నాయి..










nightqueen


figs?

బాబోయ్..









9 comments:

ధాత్రి said...

బాగున్నాయండి ఫోటోలు..:)

నిరంతరమూ వసంతములే.... said...

Nice pics..:)

Unknown said...

Bagundandi.photos kuda bagunnayi.....radhika(nani

Sujata M said...

Bhale advertising chestunaru. Alankruta vallaki. Alane ratnalayam kuda velli randi. Meeku tappakunda nacchutundi.

Dantuluri Kishore Varma said...

ప్రదేశం, ఫొటోలూ బాగున్నాయి.

Unknown said...

nice pics trishnagaru

తృష్ణ said...

@ధాత్రి,@సురేష్ గారూ,@రాధిక గారూ, ధన్యవాదాలు.

@sujata: post వేసాకా నాకు అలానే అనిపించిందండీ..ఈసారి వెళ్ళినప్పుడు ఇది చూపించి కన్సెషన్ అడగాలి అయితే :)
thank you..

తృష్ణ said...

@Dantuluru kishore varma, @gottapu gayatri: ధన్యవాదాలు.

ranivani said...

నిజంగా బావుంటుంది అలంకృత.నేను 4 సంవత్సరాల క్రితం చూసాను.అప్పట్లో నాకు బ్లాగు లేదు .ఫోటోలు బావున్నాయండీ.