ఒకటి ఒంటరి కాదటమరోటి కాయక మానదటమూడోది పిలిస్తే నాలుగోదినాలుగోది పిలిస్తే నలభైయ్యోది..కాసి మీ వంటింటి తోటని అలంకరించిమిమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను.
:) పద్యం బాగుంది. పువ్వు బాగుంది కాయ మరీ బాగుంది.
ఆ ఒక్కటి అలాగే చెట్టుకుంచేసి, బాగా ఎండిపోయినాక రాలిన గింజలు మళ్ళీ మొలకలెత్తి, ఒక్కో చెట్టుకు వచ్చిన కాయలు ఎన్నౌతాయో....అప్పుడు లెఖ్ఖపెట్టుకోండి. సరేనా:) ఎంత ఫ్రెష్ గా ముద్దొస్తోందో పొట్టి బుడంకాయ.
ఒంటరి పువ్వూ.....తుంటరి కాయ ;)కాకరకయని చితక్కొట్టేసి..ఉల్లిపాయలౌ,ఒప్పు,కారం వేసేసి...నూనెలో వేయించి తీసేసుకుని ఎవరు చూడకుండా ఒక్కముద్ద అన్నంలో కలిపేసుకుని తినేయడమే :)))))))))))
బాగుంది కాకర కాయ కవిత ,కవిత ,కాకర కాయ .
try mix veg curry with kakara kaya
ఒక్కటే కదా, మీ ఒక్కరికోసమే కాసినట్టుంది
@ఇందు రెండు లైన్లలో బ్రహ్మాండమైన రెసిపీ చెప్పేసారు. చాలా రోజులైంది తిని. మళ్ళా చేయించుకోవాలి. ఆ చెయ్యి పడితే కానీ ఆ రుచి రాదు.
కష్టమేనండీ.. ఒక్కదానితో ఏమీ చెయ్యలేకపోయినా.... దాని వంకే చూస్తూ.. అన్నం ముద్దని నోట్లో పెట్టుకుని..ఫేవరేట్ కాకరకాయకూరని (కారపుకాయా? బెల్లంపెట్టిన కూరా? వేపుడా?....)తలుచుకుంటూ.. లొట్టలు వేసేయ్యొచ్చు..
@ఆత్రేయ: మీ మాటలు వినబడ్డట్టున్నాయి..మరో నాలుగు కాసాయండి..:ధన్యవాదాలు.@కృష్ణప్రియ: తింటే ఇంకా బావుంటుంది..:) ధన్యవాదాలు.@జయ: :))ధన్యవాదాలు.@ఇందు: తినేసాం తినేసాం..:))ధన్యవాదాలు.
గోదారి సుధీర: ధన్యవాదాలు.@poornima: ఐడియా బావుందండీ..థాంక్స్.@లత: మరేనేమో..ఇప్పుడు మరొ నాలుగు కాసాయిలెండి..ధన్యవాదాలు.@రావు ఎస్.లక్కరాజు: అవునండీ..ధన్యవాదాలు.@రవికిరణ్: అంతేమరి..:))ధన్యవాదాలు.
Post a Comment
11 comments:
ఒకటి ఒంటరి కాదట
మరోటి కాయక మానదట
మూడోది పిలిస్తే నాలుగోది
నాలుగోది పిలిస్తే నలభైయ్యోది..
కాసి మీ వంటింటి తోటని అలంకరించి
మిమ్మల్ని అలరించాలని కోరుకుంటున్నాను.
:) పద్యం బాగుంది. పువ్వు బాగుంది కాయ మరీ బాగుంది.
ఆ ఒక్కటి అలాగే చెట్టుకుంచేసి, బాగా ఎండిపోయినాక రాలిన గింజలు మళ్ళీ మొలకలెత్తి, ఒక్కో చెట్టుకు వచ్చిన కాయలు ఎన్నౌతాయో....అప్పుడు లెఖ్ఖపెట్టుకోండి. సరేనా:) ఎంత ఫ్రెష్ గా ముద్దొస్తోందో పొట్టి బుడంకాయ.
ఒంటరి పువ్వూ.....తుంటరి కాయ ;)
కాకరకయని చితక్కొట్టేసి..ఉల్లిపాయలౌ,ఒప్పు,కారం వేసేసి...నూనెలో వేయించి తీసేసుకుని ఎవరు చూడకుండా ఒక్కముద్ద అన్నంలో కలిపేసుకుని తినేయడమే :)))))))))))
బాగుంది కాకర కాయ కవిత ,కవిత ,కాకర కాయ .
try mix veg curry with kakara kaya
ఒక్కటే కదా, మీ ఒక్కరికోసమే కాసినట్టుంది
@ఇందు రెండు లైన్లలో బ్రహ్మాండమైన రెసిపీ చెప్పేసారు. చాలా రోజులైంది తిని. మళ్ళా చేయించుకోవాలి. ఆ చెయ్యి పడితే కానీ ఆ రుచి రాదు.
కష్టమేనండీ.. ఒక్కదానితో ఏమీ చెయ్యలేకపోయినా..
.. దాని వంకే చూస్తూ.. అన్నం ముద్దని నోట్లో పెట్టుకుని..ఫేవరేట్ కాకరకాయకూరని (కారపుకాయా? బెల్లంపెట్టిన కూరా? వేపుడా?....)తలుచుకుంటూ.. లొట్టలు వేసేయ్యొచ్చు..
@ఆత్రేయ: మీ మాటలు వినబడ్డట్టున్నాయి..మరో నాలుగు కాసాయండి..:
ధన్యవాదాలు.
@కృష్ణప్రియ: తింటే ఇంకా బావుంటుంది..:)
ధన్యవాదాలు.
@జయ: :))
ధన్యవాదాలు.
@ఇందు: తినేసాం తినేసాం..:))
ధన్యవాదాలు.
గోదారి సుధీర: ధన్యవాదాలు.
@poornima: ఐడియా బావుందండీ..థాంక్స్.
@లత: మరేనేమో..ఇప్పుడు మరొ నాలుగు కాసాయిలెండి..ధన్యవాదాలు.
@రావు ఎస్.లక్కరాజు: అవునండీ..ధన్యవాదాలు.
@రవికిరణ్: అంతేమరి..:))
ధన్యవాదాలు.
Post a Comment