సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||
Sunday, July 3, 2011
ప్రియమణి ఇంటర్వ్యూ లింక్ :
"Attitude". ఒక మనిషిని ప్రపంచం చూసేది, కొలిచేదీ మనిషి ఒక్క యాటిట్యూడ్ తోనే అని అంతా అంటారు. తమ వైఖరిని బాగా చూపెట్టగలిగినవారు ముందుకు పోతారు. ఇవాళ "సాక్షి" న్యూస్ పేపర్ లో "రీఛార్జ్" పేరుతో నటి ప్రియమణి ఇంటర్వ్యూ ప్రచురించారు. ఇంటర్వ్యూ, కథారూపం "ఖదీర్" అని ఉంది. "దర్గామిట్ట కతలు" రచయిత ఖదీర్ బాబు అయ్యుంటారనుకున్నాను. చాలా బావుంది ఇంటర్వ్యూ.. ఒక కథ లాగ.
రాసే రచయితని బట్టి కూడా వ్యాసానికి ఒక కొత్త శక్తి వస్తుందేమో !
క్రింద లింక్స్ లో ఆ ఆర్టికల్ చదవచ్చు:
1) http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/03072011/details.aspx?id=954031&boxid=26356068&eddate=03/07/౨౦౧౧
2) http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/03072011/Details.aspx?id=954032&boxid=26372504
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
dear thrishna, today i also wanted to mention about an article published in Eenadu aadivaram anubandham book titled TANDREE NINNU TALACHI.1st peragraph naku chala baga nachindi. kanipinchani adrusya sakthi manalni nadipistondani baga anipistudi naku.Priyamani iterview bagundi.darga mitta kadhalu,illeramma kadhalu,ammaku je je varusaga jyothi lo vachhayi oka time lo.
Chala bagundandi....Interview motham chadivaanu! Inspiring gaa.....chala bagundi :) Thnx for sharing!
ఇందిరగారు, ఈనాదు మాకు రాదండి. నెట్లో చూస్తాను.
ధన్యవాదాలు.
@ఇందు: ఈ నటి అంటే నాకేమీ ఆసక్తి లేదండి. కానీ ఈ ఇంటర్వ్యూ ఒక మంచి కథ లాగ, మీరు రాసినట్లుగా ఇన్స్పైరింగా తోచింది. అందుకే టపాలో పెట్టాను.
ధన్యవాదాలు.
Post a Comment