సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, March 16, 2010

అందరికీ శుభాకాంక్షలు...



ఉగాది అంటే మన నూతన సంవత్సరం...
ఈ రోజున ప్రతి తెలుగు ఇంటా వెల్లివిరుస్తుంది ఉత్సాహం...
ఆ ఉత్సాహం కావాలి నవోదయానికి స్వాగతం...
అది తేవాలి ప్రతి మనసుకూ చిరునవ్వుల శుభోదయం...!!


బ్లాగ్మిత్రులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు !!

13 comments:

Unknown said...

మీకూ మీవాళ్ళకూ నాయొక్క తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలండోయ్!!

సంతోష్ said...

ఉగాది శుభాకాంక్షలు..........తృష్ణ గారు

గీతాచార్య said...

మీకు కూడా హృదయ పూర్వక ఉగాది శుభాకాంక్షలు

మధురవాణి said...

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు.

సవ్వడి said...

ఉగాది శుభాకాంక్షలు..

మాలా కుమార్ said...

మీకు , మీ కుటుంబానికి ఉగాది శుభాకాంక్షలు .

రాధిక(నాని ) said...

ఉగాది శుభాకాంక్షలు.

వేణూశ్రీకాంత్ said...

మీకు,మీ కుటుంబానికి కూడా వికృతి నామ తెలుగు సంవత్సర శుభాకాంక్షలు.

విష్వక్సేనుడు said...

మీకు కూడా వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు...

భావన said...

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ 'వికృత' నామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ కొత్త సవత్సరం లో పూర్తి ఆరోగ్యం తో మీరు తిరిగి బ్లాగ్లోకం లోకి రావాలని కోరుకుంటు.

పరిమళం said...

మీక్కూడా ఉగాది శుభాకాంక్షలు !

హరే కృష్ణ said...

తృష్ణ గారు,వికృతనామ సంవత్సర శుభాకాంక్షలు

తృష్ణ said...

క్రితం టపాలొనే శుభాకాంక్షలు తెలిపిన ఎస్.ఆర్.రావు గారికీ,ఈ టపాకు వ్యాఖ్యలతో శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.