సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, September 30, 2010

Tagore's rare photos from "సంస్కృతి ఎక్స్ ప్రెస్"

in his favourite easy chair


Tagore 150వ జయంతి ఉత్సవాల సందర్భంగా "సంస్కృతి ఎక్స్ ప్రెస్" అని సికింద్రాబాద్(బోయిగూడా) రైల్వే స్టేషన్లో ఐదు బోగీలు ఉన్న చిన్న రైలుని ప్రదర్శనకు ఉంచారు.మొన్న పేపర్లో వార్త చూసి పోస్ట్ పెట్టాను. ప్రవేశ రుసుము ఏమీ లేదు. వాటిల్లో రవీంద్రునికి సంబంధించిన అరుదైన చిత్రాలు, రచనలకు సంబంధించి విశేషాలు, ఆయన ఉత్తరాలోని కొన్ని భాగాలు, పైంటింగ్స్ అన్నీ పెట్టారు. రేపటివరకూ మాత్రమే ఉన్న ఆ ప్రదర్శనను చూడాలని నిన్న వెళ్ళి చాలా ఆనందించాను. Its a great feeling...!!



కనీసం ఒకరిద్దరయినా ఈ టపా పట్ల ఆసక్తి ఉన్నవారు ఉంటే వాళ్ళతో అయినా నా ఆనందం పంచుకుందామని... అక్కడ నేను తీసుకున్న ఫోటొల్లో కొన్నింటిని ఈ టపాలో పెడుతున్నాను. మేము శాంతినికేతన్ వెళ్ళినప్పుడు అక్కడ ఫోటోలు తీసుకోనివ్వలేదు. ఈసారి ఏ ఆటంకం లేకుండా కావాల్సినన్ని ఫోటోలు తీసుకున్నాను.

Its great great pleasure to have such rare photos and i feel previleged to know atleast a few things about such a great personality. Words can never describe the admiration i have for this man...i just love him for what he is...!!


Tagore and his wife Mrunalini who died at a very young age(29)

.Father of Indian Statistics prasant kumar Mahalonobish& Mrs.Nirmala Devi





With Bernard Shaw




when Gandhiji & kasturiba visited shantiniketan
Tagore's Nobel certificate

tagore's painting
another painting




14 comments:

Srujana Ramanujan said...

Wowwww!!! Wonderful collection

ఆ.సౌమ్య said...

అబ్బ ఎంత మంచి ఫొటోలు పెట్టారండి. మీ వలన అరుదైన ఫొటోలు చూస్తే భాగ్యం మాకు దక్కింది. Thank you so much!

బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ said...

బావుంది మీ కలెక్షన్

భాను said...

mee collection bagundi. na blog lo raveeendrudi koduku ratindranath tagore tandri gurinchi raasina lekha nenu chadivindi post chesaanu chudandi http://bhanu7.blogspot.com

నిషిగంధ said...

Thank you SO much for sharing these wonderful moments of Tagore with us... Thank you!!

ప్రసూన said...

Very nice to read this article and see Tagore's photos. thanks for sharing Trishna garu.
Tagore ante naku kuda chala chala istam. telugu lo anuvadimpabadina geetanjali chaduvutunte kalige feelings matallo cheppalenu.

Somasekhar said...

తృష్ణ గారూ...
చాలా థాంక్స్ అండీ, స్టేషన్ కి వెళ్ళి exhibition చూడలేని వాళ్ళకి ఆ లోటుని కొంత వరకు అయినా తగ్గించేలా ఉంది మీ పోస్ట్. Very nice photos. Thank you once again.

భావన said...

Wow.. excellent. తృష్ణ.. చాలా చాలా థ్యాంక్స్.. ఇంత మంచి పిక్చర్స్ ను వెళ్ళి చూసి రావటమే కాక మాకు కూడా పరిచయం చేసేరు... ధన్యవాదాలు.

మధురవాణి said...

Awesome collection!! Thanks a ton for sharing the rare pictures! :)

పరిమళం said...

తృష్ణ గారు, అద్భుతం! మాకు పంచినందుకు ధన్యవాదాలు!

శ్రీలలిత said...

తృష్ణగారూ,
అరుదైన ఆనందాన్ని అందరికీ పంచారు. థాంక్స్..

Unknown said...

Nice to see these rare photos. Thanks for sharing
Vasu

nsmurty said...

I chanced upon this blog courtesy Usharani's link. This is such a delightful experience. It is first time to see how a Nobel Certificate looks like. Thank you so much. You have greatly compensated for what I had otherwise lost.

తృష్ణ said...

@nsmurty: my pleasure..:)
Thank you very much for the visit.