ఆకాశవాణి ప్రముఖులలో రజని గారు మునిపుంగవులు లాంటివారు. అనేకమంది రేడియో కళాకారులకు ఆయన భీష్మ పితామహులు. తెలుగు కార్యక్రమాలకు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించిపెట్టిన తొలి కళాకారులు, వాగ్గేయకారులు రజని.
25-4-13 తేదిన 'మార్కోనీ' జయంతి సందర్భంగా కృష్ణవేణి క్రియేషన్స్ వారు విజయవాడలో ఆకాశవాణి మాజీ సంచాలకులు, కళాకారులు డాక్టర్ బాలాంత్రపు రజని కాంతారావు గారికి జీవన సాఫల్య పురస్కారం అందజేసారు. ప్రసార భారతి మాజీ అధికారి సాహితీవేత్త డాక్టర్ ఆర్.అనంత పద్మనాభ రావు అధ్యక్షతన ఈ పురస్కారం అందించబడింది.
సభ తాలుకు ఫోటోలు..
***
రజని గారి స్వీయ రచన "రజనీ ఆత్మ కథా విభావరి" పుస్తకం విడుదల సభ విశేషాలు, రెండు మంచి ప్రసంగాలు ఇక్కడ :
http://trishnaventa.blogspot.in/2012/05/blog-post_24.html
5 comments:
Though many private organizations honoured him ,I think Rajani garu is not sufficiently recognized or honoured either by the State govt.or by the Central govt.
@కమనీయం: అవునండి..నిజమే !
కమనీయంగారు చెప్పింది అక్షర సత్యం.నాన్నగారెలా వున్నారు?
వారికి రాజనీకాంత్ గారు తెలుసు కానీ రజని గారు తెలియదు అందుకే తిలక్ కవి అన్నారు తెలుగువారి తెలివిలేనితనం ఎం ఎల్ ఏ క్వార్టర్స్ లో ధోవతి కుచ్చిల్లముందు జీరాడుతోంది!
@indira: కులాసానేనండి.Thanks indira gaaru.
@A.Surya Prakash: బాగా చెప్పారు:)
Post a Comment