సంక్రాంతి వీడియో బాగుంది. పల్లె వాతావరణాన్ని గుర్తుకు తెచ్చారు. ఇంత మంచి వీడియో అందించినందుకు అభినందనలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
ఇందిరగారూ, డిసెంబర్ చివర్లో నా కాలికి చిన్న గాయమైందండీ. బెడ్ రెస్ట్ లో ఉన్నoదువల్ల కనబడలేదు. ఇప్పుడిక అప్పుడప్పుడు కనబడతాలెండి...:)thanks for the concern.మీరడిగిన పాట దొరకలేదు కానీ ఈమధ్యనే ఆ పాట సాహిత్యం ఒక పుస్తకంలో చదివాను.
తృష్ణగారు,ఇప్పుడెలావుంది మీకు?గాయం పూర్తిగామానిందా?బాగా విశ్రాంతి తీసుకోండి.పాట వెదికినందుకు నా ధన్యవాదాలు.సాహిత్యం నా దగ్గరా వున్నదండి.ఆడియో కావాలి నాకు.నాన్నగారి రేడియో మితృలెవరైనా దీనిగురించి చెప్పగలరేమో!!చాలా మంచి పాట!!
13 comments:
ప్రఖ్యకి, మీకు, తృష్ణుడు గారికి మా ఇద్దరి తరపున సంక్రాంతి శుభాకాంక్షలు
తృష్ణ గారు మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక
మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
తృష్ణా మీకు ఆనందమయ పండుగ శుభాకాంక్షలు. మీ పాపకు కూడా.
సంక్రాంతి వీడియో బాగుంది. పల్లె వాతావరణాన్ని గుర్తుకు తెచ్చారు. ఇంత మంచి వీడియో అందించినందుకు అభినందనలు. మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు!
సంక్రాంతి శుభాకాంక్షలు
తృష్ణ గారు మీకు,మీ కుటుంబ సభ్యులందరికీ హృదయ పూర్వక
మకర సంక్రాంతి శుభాకాంక్షలు.
మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు!
సంబరాల సంకురాత్రి ఊరంతా పిలిచింది
ముత్యాల ముగ్గుల్లో ముద్దబంతి గొబ్బిల్లో
ఆడామగ ఆడే పాడే పాటల్లో.....
ఏడాదికో పండగ ఆ.. బ్రతుకంత తొలిపండగ
ఏడాదికో పండగ ఆ..బ్రతుకంత తొలిపండగ
:))
అక్కా, మీకూ మీ కుటుంబ సభ్యులకు నా సంక్రాంతి శుభాకాంక్షలు!
మీకూ మీ కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.
తృష్ణ గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు తరచు రావడంలేదెందుకని?
వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

Post a Comment