అవునండీ ఆ యాడ్ నాకూ నచ్చింది. ఎయిర్ టెల్ వాడు మొదటినుంచీ ఉన్న యాడ్ ఏజన్సీని మార్చి క్రొత్త దానికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చిన మొదటి యాడ్ ఇది. కాకపోతే వోడాఫోన్ వాడి 3g యాడ్ క్యాంపెయిన్ లో "వీడియో కాలింగ్" నుంచీ స్ఫూర్తి పొందినట్టుగా ఉంది (ఎదురెదురుగా నిలబడి కిటికీ లోంచి మాట్లాడుకునే ఐడియా).
@శంకర్.ఎస్: స్ఫూర్తి ఏదైనా మిలిటరీ నేపధ్యంతో ఏడ్ చేసిన ఐడియా, ఆ డైలాగులు రెండూ నాకు నచ్చాయండీ. ధన్యవాదాలు.
@తెలుగు అభిమాని: థాంక్స్ అండీ.
@ఇందు: వోడాఫోన్ అంటే zoozoo లు కదూ. ఆ ఏడ్స్ చాలా బాగుంటాయి కానీ నాకెందుకో ఆ zoozoo ఆకారాలూ నచ్చవు. అలా అంటే నీకసలు టేస్ట్ లేదు అని నన్ను తిట్టేవారు బోల్డుమంది..:)
4 comments:
అవునండీ ఆ యాడ్ నాకూ నచ్చింది. ఎయిర్ టెల్ వాడు మొదటినుంచీ ఉన్న యాడ్ ఏజన్సీని మార్చి క్రొత్త దానికి వెళ్ళిన తర్వాత నాకు నచ్చిన మొదటి యాడ్ ఇది. కాకపోతే వోడాఫోన్ వాడి 3g యాడ్ క్యాంపెయిన్ లో "వీడియో కాలింగ్" నుంచీ స్ఫూర్తి పొందినట్టుగా ఉంది (ఎదురెదురుగా నిలబడి కిటికీ లోంచి మాట్లాడుకునే ఐడియా).
అవును. ad బాగుంది.
naku vodafone 3g ads bhale ishtam :)
@శంకర్.ఎస్: స్ఫూర్తి ఏదైనా మిలిటరీ నేపధ్యంతో ఏడ్ చేసిన ఐడియా, ఆ డైలాగులు రెండూ నాకు నచ్చాయండీ.
ధన్యవాదాలు.

Post a Comment