ఇప్పుడు "Sagarika daCosta” గా మారిన ఒకప్పటి "Sagarika Mukherjee" ప్రఖ్యాత గాయకుడు , జీ టివి లోని 'టీవీఎస్ స,రి,గ,మ పా' కార్యక్రమం హోస్ట్ "Shaan" (Shantanu Mukherjee) అక్క . వారిద్దరూ కలిసి చేసిన 2,3 పాప్ ఆల్బమ్స్ నేను డిగ్రీ చదివే రోజులో వచ్చాయి. Martin daCosta ను పెళ్ళి చేసుకున్నాకా అతనితో పాటూ ఆమె కూడా restaurateur గా మారారు. నా డిగ్రీ రోజుల్లో Saagarika చేసిన "మా" ఆల్బమ్ చాలా పేరుగడించింది. నాకు చాలా చాలా ఇష్టమైన ఈ పాటను ఇవాళ "మదర్స్ డే" సందర్భంగా అందరు అమ్మలకూ....dedicate చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి వ్యక్తికీ "అమ్మ" అనగానే ఇదే భావన ఉంటుందని నా నమ్మకం. ఎవరి అమ్మ వారికి గొప్ప కదా మరి..!!
నేను అదివరకూ మా అమ్మ గురించి రాసిన 'అమ్మే నా బెస్ట్ ఫ్రెండ్' post "ఇక్కడ" చూడచ్చు..
ఈ పాటకు ప్రఖ్యాత సినీ గేయ రచయిత, గజల్ రచయితా "Nida Fazli" హృద్యమైన సాహిత్యాన్ని అందించారు. పాట విడియోనూ, సాహిత్యాన్నీ క్రింద చూడండి...
lyrics: Nida Fazli
singer: saagarika mukherjee
धूप में छाया जैसी
प्यास में नदिया जैसी
तन में जीवन जैसी
मनं में दर्पण जैसी
हाथ दुआवों वाले
रोशन करे उजाले
फूल पे जैसे शबनम
सांस में जैसे सरगम
प्रेम की मूरत
दया की सूरत
ऐसी और कहा है - जैसे मेरी माँ है ??
जहां में अँधेरा छाए
वो दीपक बन जाए
जब भी कभी रात जगाये
वो सपना बन जाए
अन्दर नीर बहाए
बाहर से मुस्काये
काया वो पावन सी
मधुरा ब्रिन्दावन जैसी
जिसके दर्शन में हो भगवन
ऐसी और कहा है - जैसे मेरी माँ है ??
ఈ పాటకు ప్రఖ్యాత సినీ గేయ రచయిత, గజల్ రచయితా "Nida Fazli" హృద్యమైన సాహిత్యాన్ని అందించారు. పాట విడియోనూ, సాహిత్యాన్నీ క్రింద చూడండి...
lyrics: Nida Fazli
singer: saagarika mukherjee
धूप में छाया जैसी
प्यास में नदिया जैसी
तन में जीवन जैसी
मनं में दर्पण जैसी
हाथ दुआवों वाले
रोशन करे उजाले
फूल पे जैसे शबनम
सांस में जैसे सरगम
प्रेम की मूरत
दया की सूरत
ऐसी और कहा है - जैसे मेरी माँ है ??
जहां में अँधेरा छाए
वो दीपक बन जाए
जब भी कभी रात जगाये
वो सपना बन जाए
अन्दर नीर बहाए
बाहर से मुस्काये
काया वो पावन सी
मधुरा ब्रिन्दावन जैसी
जिसके दर्शन में हो भगवन
ऐसी और कहा है - जैसे मेरी माँ है ??
9 comments:
happy mothers day
మాతృదినోత్షవ శుభాకాంక్షలు .
happy mothersday anDi mee amm gariki. nd mee collection correct ga chala bagumdi.
తృష్ణ గారూ !
పాట, చిత్రీకరణ బావున్నాయి. మదర్స్ డే రోజున మంచి పాటనందించారు. ఇప్పటికే అయిన, మరోసారి కొత్తగా కాబోతున్న అమ్మకు నా మాతృ దినోత్సవ శుభాకాంక్షలు.
Happy Mother's Day to priya Trishna. Enjoy all these songs:) All the best.
Very good one. Thanks for taking time to get these details.
మదర్స్ డే రోజున మంచి పాటనందించారు.
@హరే కృష్ణ : థాంక్యూ..
@మాలా కుమార్ : మీక్కూడా...:) ధన్యవాదాలు.
@హను: థాంక్యూ వెరీమచ్.
@ఎస్.ఆర్.రావ్: చాలా చాలా థాంక్స్ అండీ..
@జయ: thankyou.
@ఉష: its my pleasure..thankyou..
@సృజన:చాలా రోజులైందండీ మీ వ్యాఖ్య వచ్చి.... ధన్యవాదాలు.
Post a Comment