సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, May 5, 2010

"आज जाने की ज़िद न करो..."



టివిలో ఫరీదా ఖనుం ఒక కాన్సర్ట్ లో పాడుతున్న ఈ గజల్ క్లిప్పింగ్ చూసి ...బ్లాగ్లో పెడదామనిపించి బ్లాగ్ తెరిచాను..

"queen of ghazals" గా పేరుపొందిన ఆమె 1935లో కలకత్తాలో పుట్టి అమృత్సర్ లో పెరిగారు. 1947లో పాకిస్తాన్ వెళ్లి అక్కడే స్థిరపడిపోయారు. 2005 లో పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెను 'హిలాల్ -ఎ -ఇమ్తయాజ్' (highest civilian honor ) ఆవార్డ్ తో సత్కరించారు.

ఈ గజల్ "మాన్సూన్ వెడ్డింగ్" సినిమాలో కూడా వాడుకున్నారు. utubeలింక్ కోసం వెతుకుతుంటే "మధుబాల" పిక్చర్స్ తో ఉన్న ఈ లింక్ దొరికింది. బాలివుడ్ లో నాకు బాగా ఇష్టమైన నటీమణులు ముగ్గురు. మధుబాల, రేఖ, మాధురి దీక్షిత్ . అందంలో ఈ ముగ్గురి తరువాతే బాలివుడ్ లో ఎవరైనా
అనిపిస్తుంది నాకు.


గజల్ , సాహిత్యం :






आज जाने की ज़िद न करो(3)
यूँही पहलू में बैठे रहो (2)
आज जाने की ज़िद न करो
हाय मर जायेंगे , हम तो लुट जायेंगे
ऐसी बातें किया न करो
आज जाने की ज़िद न करो (3)

तुम ही सोचो ज़रा , क्यूँ न रोके तुम्हे
जान जाती है जब उठ के जाते हो तुम (2)
तुमको अपनी क़सम जान-ऐ-जान
बात इतनी मेरी मान लो
आज जाने की जिद न करो
यूँही पहलू में बैठे रहो (2)
आज जाने की ज़िद न करो
हाय मर जायेंगे , हम तो लुट जायेंगे
ऐसी बातें किया न करो
आज जाने की ज़िद न करो

वक़्त की क़ैद में ज़िन्दगी है मगर (2)
चंद घड़ियाँ येही हैं जो आज़ाद हैं (2)
इनको खोकर मेरे जान-ऐ-जान
उम्र भर न तरसते रहो
आज जाने की जिद न करो
हाय मर जायेंगे , हम तो लुट जायेंगे
ऐसी बातें किया न करो
आज जाने की ज़िद न करो

कितना मासूम रंगीन है यह समां
हुस्न और इश्क की आज में राज है (2)
कल की किसको खबर जान-इ-जान
रोक लो आज की रात को
आज जाने की ज़िद न करो
यूँही पहलू में बैठे रहो (2)
हाय मर जायेंगे , हम तो लुट जायेंगे
ऐसी बातें किया न करो
आज जाने की ज़िद न करो

6 comments:

గీతాచార్య said...

ఏమో మరి ఏ వుడ్డైనా కీరా నైట్లీ తరువాతే ఎవరన్నా :D Pride and Prejudice లో చూశాక అలా ఫిక్సయ్యానన్నమాట

Bhãskar Rãmarãju said...

అమ్మా!
చక్కని పాటని అందించారు!!

మైత్రేయి said...

భలే కళాకారిణి ని పరిచయం చేసారు. గజల్స్ కి కావాల్సిన డెప్త్ ఉంది ఈమె గొంతులో.
ఏ మాత్రం సంబంధం, పోలిక లేక పోయినా ఎమ్. ఎస్ గుర్తుకు వచ్చారు ఈమె గొంతువినగానే. thanks for sharing

తృష్ణ said...

@ గీతాచార్య: వుడ్డు వుడ్డు కీ "టేస్ట్" మారుతుంది తమ్ముడూ...నేను చెప్పినది ఒక్క హిందీ ఫీల్డ్ లో..అదీ మాధురీ దీక్షిత్ కాలం వరకే...:)
టాలీవుడ్ లో, హాలీవుడ్ లో ఇష్ట సఖులు వేరే ఉన్నరు నాక్కూడా..!!

@ భాస్కర్ రామరాజు, @ మైత్రేయి: ధన్యవాదాలు.

హరే కృష్ణ said...

తన గొంతు తో పాటు లిరిక్స్ కూడా చాలా బావున్నాయి
మంచి పరిచయం

Anonymous said...

ఆహా..... :-)