సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, March 23, 2012

బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు




శ్రీ నందననామ నూతన సంవత్సరం ప్రతి ఇంటా విజయాన్నీ, ఆనందాన్నీ నింపాలని,
అందరికీ ఆయురారోగ్యాలను అందివ్వాలని మనసారా కోరుకూంటూ...
బ్లాగ్మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు.

9 comments:

వేణూశ్రీకాంత్ said...

మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు :)

మరువం ఉష said...

ఆనందం మీ లోగిలికి కానుకగా ఇస్తూ...మీకోసమూ మనసారా మీ ఆకాంక్షనే కోరుకుంటూ...

సుభ/subha said...

మీకు ఉగాది శుభాకాంక్షలండీ..

హరే కృష్ణ said...

మీకూ మీ కుటంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
మాకు గుడి పడ్వా పండగలు :)

జ్యోతిర్మయి said...

తృష్ణ గారూ ఈ నూతన సంవత్సరం మీరు మంచి మంచి పుస్తకాలు చదవాలని, మంచి మంచి సినిమాలు చూడాలని కోరుకుంటున్నానండీ...
మీకూ మీ కుటుంబసభ్యులకూ ఉగాది శుభాకాంక్షలండీ...

Sharada said...

తృష్ణ గారూ,
మీకూ, మీ కుటుంబానికీ ఉగాది శుభాకాంక్షలండీ!
శారద

Indira said...

డియర్ తృష్ణా,మీకు,మీ కుటుంబ సభ్యులందరికి నందననామ సంవత్సరశుభకామనలు.ఈ సంవత్సరమంతా మీరేది కోరుకుంటే అది జరగాలి.ఈ సందర్భంగా ఒక చిన్న జ్ఞాపకం!!వుగాది సందర్భంగా దూర్ దర్శన్లో వాణీ జయరాం గారి ఒహోహో వసంతమా,నవమోహన జీవన విలాసమా,భావుకపులకిత హృదంగమా సుమబాల పరీమళ విలాసమా అనే పాట వచ్చేది,గుర్తుందా?

శేఖర్ (Sekhar) said...

నందన నామ సంవత్సర శుభాకాంక్షలు Trushna garu...

తృష్ణ said...

@వేణూ శ్రీకాంత్,
@ఉష,
@సుభ/subha,
@హరేకృష్ణ,
@జ్యోతిర్మయి,
@శారద,
@ఇందిర,
@శేఖర్(sekhar),
శుభాకాంక్షలు తెలిపిన బ్లాగ్మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.