సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Friday, October 15, 2010

దసరా శుభాకాంక్షలు

ఇదివరకెప్పుడో వేసిన "Durga eyes"

బ్లాగ్మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు.

13 comments:

Apparao said...

మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా శుభాకాంక్షలు

సి.ఉమాదేవి said...

మీకు విజయదశమి మరిన్ని శుభాలను కలుగచేయాలని ఆశిస్తూ దసరా శుభాకాంక్షలు.

గీతాచార్య said...

మీకు కూడా

జయ said...

తృష్ణా బొమ్మ చాలా బాగుంది. దసరా శుభాకాంక్షలు. పాపతో బొమ్మలు పెట్టిస్తున్నారా మరి. ఇప్పుడంతా బతకమ్మలే కదా. పాపకు చూపిస్తున్నారా. ఆడే అలవాటుందా.

sreedevi said...

Wish you a very Dasara Trushna.

I am first time commenting in you blog, to say thanks to your idea of indoorplant of sweet potato. I tried that idea as soon as I saw your post on it. Now it has grown to a beautiful plant. After it grows little bigger, I will send you photo of it. Its red one,so leaves are in cute red colour. Everyone in my home liked the idea. My mother and husband asked me to reply to you. Thank you.:-)

sreedevi said...

oops..I forgot put my name on previous mail. I am Sreedevi from Pune.

పరుచూరి వంశీ కృష్ణ . said...

బాగుంది ....మీకు కూడా దసరా శుభాకాంక్షలు

ramesh said...

wow!

siva said...

rasad

siva said...

Yaa Devii Sarvabhuuteshhu Maatrirupena Sansthitah
Yaa Devii Sarvabhuuteshhu Shaktirupena Sansthitah
Yaa Devii Sarvabhuuteshhu Shaantirupena Sansthitah
Namastasyaih Namastasyaih Namastasyaih Namo Namah

శ్రీలలిత said...

దసరా శుభాకాంక్షలు

భాను said...

విజయ దశమి శుభాకాంక్షలు ...భాను

తృష్ణ said...

@apparao sastri,
@C.Umadevi,
@geeta,
@jaya,
@drsd,
@paruchuri vamsi krishna,
@ramesh,
@siva,
@srilalita,
@bhanu,
@SR rao,

శుభాకాంక్షలు తెలిపిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు.

@drsd: శ్రీదేవిగారూ, చాలా సంతోషం. క్రీపర్ ఎదిగాకా తప్పక photo పంపండి...:)

జయగారూ, ఈసారి నవరాత్రి పుజలే చెయ్యలేదండీ...!! బతుకమ్మలు ఇక్కడ చూడటమే తప్ప ఎక్కువ వివరాలు తెలియదండీ.

October 20, 2010 7:25 AM