కౌముది వెబ్ పత్రికలో వెలువడుతున్న నవలానాయకులు శీర్షికలో ఈ నెల నవలానాయకుడు "సత్యచరణ్". శ్రీ బిభూతిభూషణ బందోపాధాయ్య బెంగాలీ నవల "అరణ్యక్"కు శ్రీ సూరంపూడి సీతారామ్ గారు "వనవాసి" పేరుతో బహు చక్కని తెలుగు అనువాదాన్ని అందించారు. సౌందర్యారాధకులందరికీ ఎంతో ప్రీతిపాత్రమైపోయేటటువంటి నవల ఇది.
క్రింద లింక్ లో వ్యాసాన్ని చదవవచ్చు:
http://www.koumudi.net/Monthly/2014/october/oct_2014_navalaa_nayakulu.pdf