సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, July 23, 2014

"బారిష్...."


 
మధ్యన Fmsలో ఎక్కువగా వస్తున్న "బారిష్...." అనే పాట చాలా బావుంది. చిత్రం పేరు 'YAARIYAN' ట. నాకు ట్యూన్, లిరిక్స్ రెండూ నచ్చాయి.

పాట: బారిష్..
పాడినది: మొహమ్మద్ ఇర్ఫాన్,
అడిషనల్ వోకల్: గజేంద్ర వర్మ
సంగీతం: మిథున్
సాహిత్యం: మిధున్




female version link:
singer: Tulsi kumar
http://youtu.be/LnbqusICm88



link for yaariyan audio songs and downloads:
http://www.songspkshare.com/yaariyan-2014-songs-pk-hindi-movie-songs-mp3-download/68/