వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది కదా.. పాత పాటలేవో చూడాలని మనసైంది. ఎప్పుడూ కేసేట్లు, సీడీలు వెతుక్కుని వినడమే కదా ఈసారి యూట్యూబ్ లో చూద్దాం.. చక్కగా ఓ పదం కొడితే అవే వస్తాయి పాటలు అని వెతుక్కుని చూస్తున్నానా.. ఇంతలో ఓ ఐడియా వెలిగింది... ఇవన్నీ వరుసగా మాలకట్టి బ్లాగ్ పోస్ట్ లో పెడితేనో.. అని!
ఇదిగో.. ఇవే నే వెతుక్కుని చూసిన పాటలు.. నాకెంతో ఇష్టమైన మాధురీ దీక్షిత్ పాటలు... తన నవ్వంటే నాకు మరీ ఇష్టం...! ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ ఓ జమానాలో ఫ్రెండ్స్ అందరమూ కేసెట్లు అరిగేలా విన్న హిట్ సాంగ్స్ ఈ పాటలన్నీ.:)
Tridev: మై తేరీ మొహొబ్బత్ మే...
రామ్ లఖన్:బడా దుఖ్ దీనా..
Parinda: తుమ్ సే మిల్ కే ఐసా లగా..
Parinda: ప్యార్ కే మోడ్ పే చోడోగే జో బాహే మేరీ...
Tezaab: కెహ్దొ కే తుమ్ హో మేరీ వర్నా...
Dil:ముఝె నీంద్ న ఆయే..
Saajan:బహుత్ ప్యార్ కర్తే హై తుమ్ కో సనమ్...
Khal nayak:పాల్కీ మే హోకే సవార్..
anjaam: chane ke khet mein..
Hum apke hai kaun:మాయని మాయని..
Dil to pagal hai: అరెరె అరె యే క్య హోగయా..
Mrutyudand: తుమ్ బిన్ మన్ కీ బాత్ అధూరీ...
pukar:కేసరా సరా సరా...
Lajja:బడి ముష్కిల్ బాబా బడీ ముష్కిల్...
Devdas:కాహే ఛేడ్ ఛేడ్ మోహె..
Devdas:డోలా రే డోలా రే...