సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Thursday, March 6, 2014

My favourite songs of Madhuri...




వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది కదా.. పాత పాటలేవో చూడాలని మనసైంది. ఎప్పుడూ కేసేట్లు, సీడీలు వెతుక్కుని వినడమే కదా ఈసారి యూట్యూబ్ లో చూద్దాం.. చక్కగా ఓ పదం కొడితే అవే వస్తాయి పాటలు అని వెతుక్కుని చూస్తున్నానా.. ఇంతలో ఓ ఐడియా వెలిగింది... ఇవన్నీ వరుసగా మాలకట్టి బ్లాగ్ పోస్ట్ లో పెడితేనో.. అని!

ఇదిగో.. ఇవే నే వెతుక్కుని చూసిన పాటలు.. నాకెంతో ఇష్టమైన మాధురీ దీక్షిత్ పాటలు... తన నవ్వంటే నాకు మరీ ఇష్టం...! ఇప్పుడు తల్చుకుంటే నవ్వు వస్తుంది కానీ ఓ జమానాలో  ఫ్రెండ్స్ అందరమూ కేసెట్లు అరిగేలా విన్న హిట్ సాంగ్స్ ఈ పాటలన్నీ.:)



Tridev:  మై తేరీ మొహొబ్బత్ మే...




రామ్ లఖన్:బడా దుఖ్ దీనా..
   



Parinda: తుమ్ సే మిల్ కే ఐసా లగా..  


Parinda: ప్యార్ కే మోడ్ పే చోడోగే జో బాహే మేరీ...  


Tezaab: కెహ్దొ కే తుమ్ హో మేరీ వర్నా...  



Dil:ముఝె నీంద్ న ఆయే..  


Saajan:బహుత్ ప్యార్ కర్తే హై తుమ్ కో సనమ్...  


Khal nayak:పాల్కీ మే హోకే సవార్..  


anjaam: chane ke khet mein..
Hum apke hai kaun:మాయని మాయని..  


Dil to pagal hai: అరెరె అరె యే క్య హోగయా..  


Mrutyudand: తుమ్ బిన్ మన్ కీ బాత్ అధూరీ...  


pukar:కేసరా సరా సరా...  


 Lajja:బడి ముష్కిల్ బాబా బడీ ముష్కిల్...  


Devdas:కాహే ఛేడ్ ఛేడ్ మోహె..
   


 Devdas:డోలా రే డోలా రే...
   

4 comments:

gajula sridevi said...

good collection.

తృష్ణ said...

thanks for the visit sridevi gaaru.

జ్యోతి said...

చిరునవ్వు వెన్నెల్లా మొహమంతా పరుచుకోడం అనేది, మాధురీ నవ్వుని చూస్తేనే తెలుస్తుంది. తను స్క్రీన్ పైన ఉంది అంటే, దృష్టి ఇంకొకరిపై మరలడం కష్టం. అది Que Sera Sera పాటలో ప్రభు దేవా అయినా సరే.

Of course, అమీర్ ఖాన్ అయితే మాత్రం కాస్త మినహాయింపు :)
Thanks for sharing...

తృష్ణ said...

@జ్యోతి: ఊ..సరిగ్గా చెప్పారు..:) అలా మనస్ఫూర్తిగా నవ్వే చిగుళ్ళు కనబడేలాంటి నవ్వు ఎవరిదైనా సరే చాలా బావుంటుందండి! ధన్యవాదాలు.