తృష్ణ...
Sunday, March 10, 2013
??
ఎన్ని చికాకులు ఎన్ని గందరగోళాలు
ఎన్ని దిగుళ్ళు ఎన్ని నిట్టూర్పులో
బతుకుబండి నడవాలంటే
దాటాల్సినవెన్ని
ఆ
టుపోటులో
!
ఎన్ని మాటలు ఎన్ని మౌనాలు
ఎన్ని కూడికలు ఎన్ని తీసివేతలో..
మంచితనపు చట్రంలో నిలవాలంటే
భరించాల్సినవెన్ని సమ్మెటపోటులో !!
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)