నవతరంగం లో నా మొదటి ఆర్టికల్ ఇక్కడ చూడచ్చు... :)లేడిస్ టైలర్ లో రాళ్ళపల్లి "రావుగోపాల్రావు పక్కన్నేను...శోభన్ బాబు పక్కన్నేను..." అంటూ ఉంటారు..అలాగ
"కూడలి" లో నేను...
జల్లెడ "స్త్రీ బ్లాగులలో" నేను...
మొన్న "పుస్తకం" లో నేను...
ఇవాళ "నవతరంగం"లో నేను...
రేపు..ఎల్లుండి..మరో చోట కూడా ఉండచ్చు...