అసలు 'bliss' అంటే ఇది! అనిపించే ఆల్బమ్ ఒకటి దొరికింది. అది Pandit Jasraj, Pandit Hariprasad Chaurasia ల "Krishna Leela Vol. 1 & 2". ఎన్నిసార్లు విన్నా అద్భుతంగానే ఉందీ సీడీ.
ఆల్బమ్ ట్రాక్స్ వివరాలు:
Disc 1 : Hariprasad Chaurasia
1. Raga Mangaldhwani
2. Raga Jog
3. Raga Haripriya
4. Pahadi Dhun
ఈ ట్రాక్స్ ఇక్కడ వినవచ్చు:
Disc 2 : Pandit Jasraj
1. Govind Damodar
2. Gokul Mei Bajat
3. Braje Basantam
ఈ ట్రాక్స్ ఇక్కడ వినవచ్చు:
*** **** *** **** *** ***** ***
సుప్రసిధ్ధ వేణుగాన విద్వాంసుడు హరిప్రసాద్ చౌరసియా మేనల్లుడు "రాకేష్ చౌరసియా". ఫలానా అని తెలుసు గానీ ఆయన సీడీలు ఇంతవరకూ కొనలేదు నేను. కొద్ది నెలల క్రితం రాకేష్ చౌరసియా ది "Call Of Krishna" అనే సీడీ కొన్నాను. చాలా బావుంది. ఒకే రాగం(raag: Bhopali) మీద నాలుగు ట్రాక్స్ ఉన్నాయి ఆల్బమ్ లో!
ఈ ఆల్బమ్ ఇక్కడ వినవచ్చు:
http://mio.to/album/23-classical_hindustani_instrumental/25031-Call_Of_Krishna_Vol_1/#/album/23-classical_hindustani_instrumental/25031-Call_Of_Krishna_Vol_1/
రాకేష్ చౌరసియా వెబ్సైట్ :
http://www.rakeshchaurasia.com/
No comments:
Post a Comment