1) "జయ జయ జయ శారదా "
మహాకవి కాళిదాసు
http://www.youtube.com/watch?v=IZ5jKXmg_l8
2) నిను వర్ణించిన కవే కవి..
"మహాకవి కాళిదాసు" చిత్రం లోదే ఒక హాస్య ప్రధానమైన పాట..
"రాజమకుటం" చిత్రంలో వినసొంపైన నాలుగైదు పాటలు :
3) ఊరేది పేరేది ఓ చందమామ
http://www.youtube.com/watch?v=SzKHRJHlnrE
4)"సడిసేయకే గాలి "
రాజమకుటం
5)'రాజమకుటం' లోని " ఏడనున్నాడో ఎక్కడోన్నాడో",
ఇతర పాటలు క్రింద లింక్ లో వినవచ్చు
http://www.sakhiyaa.com/raja-makutam-1960-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%9C-%E0%B0%AE%E0%B0%95%E0%B1%81%E0%B0%9F%E0%B0%82/
6) "తియతియ్యని "
ఖైదీ కన్నయ్య
7) "ఈ ముసిముసి నవ్వుల "
ఇద్దరు మిత్రులు
http://www.youtube.com/watch?v=EpCgBNdT_To
8)కమ్ కమ్ కమ్..
శాంతి నివాసం
9) "మెరుపు మెరిసిందోయ్ మావా"
చిట్టి తమ్ముడు
10) ఏస్కో నా రాజా"
చిట్టి తమ్ముడు
11) "చెక్కిలి మీద చెయ్యి "
మాంగల్య బలం
12) "పొద్దైనా తిరగకముందే"
తోడికోడళ్ళు
13) "ఆశలు తీర్చవే ఓ జననీ "
శాంతినివాసం
http://www.youtube.com/watch?v=3pEymqk93OE
14) నిదురమ్మా
బికారి రాముడు
http://www.sakhiyaa.com/bikari-ramudu-1961-%E0%B0%AC%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B1%81%E0%B0%A1%E0%B1%81/
15) "లేదుసుమా లేదుసుమా "
పెంకిపెళ్ళాం
http://www.sakhiyaa.com/penkipellam-1956-%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%95%E0%B0%BF%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B3%E0%B0%BE%E0%B0%82/
5 comments:
రాజ సులోచన సినిమాల్లో నాకు ఎక్కువ ఇష్టమయినది శాంతినివాసం..ఆమె స్మృత్యర్ధం మంచి పోస్టు రాశారండీ..Thanks for sharing..:-)
జయ జయ శారదా ఒక అద్భుతమైన క్లాసిక్ అని నా భావన.రాజసులోచన నాట్య కౌశలం,అభినయం,సుశీల పాట దేనికదే అపురూపం.నిన్నటితరం వారు ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు.
బాగున్నాయి తృష్ణ గారు మీరు ఉదాహరించిన రాజసులోచన నటించిన సినిమాలోని పాటలు. ఇందులో 'సడి సేయకో గాలి', 'తియతియ్యని మాటలతో', 'ఈ ముసి ముసినవ్వులు' టాప్ త్రీ పాటలని నా అభిప్రాయం!
మంచి సేకరణ తృష్ణ గారూ.. సడి సేయకో గాలి, ఎందుకో ఎన్ని సార్లు విన్నా తనివి తీరని పాట.
nagini gaaru, indira gaaru, suresha gaaru, subha gaaru, thanks a lot for the comments.
Post a Comment