బ్లాగ్ రాయటం మొదలుపెట్టాకా, బ్లాగ్లోకపు గోడల్ని దాటి ఒకసారి "నవతరంగం"లో, మూడు నాలుగుసార్లు "పుస్తకం.నెట్" లో, మరో నాలుగు వ్యాసాలు "చిత్రమాలిక"లో రాసాకా.. ఎందుకో ఇక్కడే నా బ్లాగ్ గూట్లోనే ఉండిపోయా....
ఇన్నాళ్ళకి మళ్ళీ మరో అడుగు వేసాను... అది కూడా "వాకిలి" ప్రోత్సాహంతోనే ! "వాకిలి e-పత్రిక" వాళ్ళు నన్ను కాలమ్ రాయమని అడిగినప్పుడు ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను...
మరి నాతో పాటూ మొదటి సంచికలో, నే వేసిన "చలువ పందిరి" క్రింద నా పాటల కబుర్లు విందురుగాని రండి...
http://vaakili.com/patrika/?cat=28
వాకిలిలో నాకూ కాస్తంత చోటిచ్చి, నా వ్యాసాన్ని ప్రచురించిన సంపాదక వర్గానికి బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు.
12 comments:
Nice !All the best Trushna gaaru !
అభినందనలు తృష్ణ గారు.
చలువ పందిరిలో మంచి పాట పరిచయం చేసారు.
అన్నట్లు మీరు ఎలా ఉంటారో తెలిసిపొయిందోచ్..
అచ్చతెలుగు ఆడపడుచులా..:))
అభినందనలు. శుభాకాంక్షలు తృష్ణ గారూ.
హృదయపూర్వక అభినందనలండీ...
నాకు చాలా చాలా ఇష్టమైన, తరచుగా వినే పాటల్లో ఇది ఒకటి. ఊహల కందని అనుభూతిని పంచుతుంది. నాకెందుకో రేఖ అలా కళ్ళల్లో నిలబడిపోతుంది. చాలా బాగా వ్రాసారు. ఇన్నాళ్ళకు తృష్ణ ని చూడాలన్న నా తృష్ణ కూడా తీరింది. థాంక్యూ.
Dear Trishna,very glad to see u.U r very much like your father. The meaning of this song in your words is superb!!!
Congratulations.. way to go Thrushna gaaru! :)
Great to see you! :D
@శ్రావ్య గారూ, ధన్యవాదాలు.
@ధాత్రి గారూ, భయపెట్టక తప్పలేదండీ.. :) ధన్యవాదాలు.
@బులుసు గారూ, ధన్యవాదాలు.
@శ్రీలలితగారూ, ధన్యవాదాలు.
@జయగారూ, వ్యాసం నచ్చినందుకు ధన్యవాదాలు.
@ఇందిర గారూ, మీ అభిమానానికి కృతజ్ఞతలు..
@మధురా, థాంక్యూ :)
చాలా బాగుందండీ. అభినందనలు.
@sisira: thanks sisira gaaru :)
అభినందనలు తృష్ణ గారు.
Post a Comment