సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Tuesday, June 22, 2010

ఈ మధ్యన వేసిన రెండు గణేశ చిత్రాలు...

చాలా రోజుల తరువాత బొమ్మలపైకి మనసు వెళ్ళింది...
ఈ మధ్యన వేసిన రెండు గణేశ చిత్రాలు...
హేండ్ మేడ్ షీట్ మీద ఒకటి పోస్టర్ కలర్స్ తో..




రెండవది క్రయాన్స్ తో...




ఒక మంచి గణేశుని భక్తి గీతం కూడా వినేయండి మరి....ఈ ట్యూన్ నాకు బాగా నచ్చుతుంది.

14 comments:

ramnarsimha said...

Chala bagunnai..

dhanyavadalu..

మధురవాణి said...

cute and sweet! :-)

హరే కృష్ణ said...

రవివర్మ గారు మీకు ఏమవుతారు :)
బావున్నాయి
మంచి ప్రయత్నం

Anonymous said...

lovely paintings :-)

శ్రీలలిత said...

బొమ్మలు చాలా బాగా వేసారండీ...

divya vani said...

nice paintings తృష్ణ gaaru

Satya said...

very cute n lovely paintings ....thanks for uploading my favorite tune...ur blog is very beautiful ...
thanks for visiting my blog n complimenting me ...ur compliments means alot to me...

పరుచూరి వంశీ కృష్ణ . said...

baagunnaayi....baaga geesaru

Srujana Ramanujan said...

Nice pictures :)

పరిమళం said...

మీ గీతల్లో బుజ్జిగా ఒదిగిపోయాడు బొజ్జ గణపయ్య !

Anonymous said...

chala muddu ga unnadu ganapathi.. :)

తృష్ణ said...

@రామ్ నరసింహా :
@మధురవాణి:
ధన్యవాదాలు.

@హరేకృష్ణ: :) ధన్యవాదాలు.

@radhika:
@Srilalita:
@divyavani:

ధన్యవాదాలు.

తృష్ణ said...

@satya: hi satya,
its really a pleasure to visit your blog.Thankyou too..

తృష్ణ said...

@పరుచూరి వంశీకృష్ణ:
@Srujana:
@ పరిమళం:
@kiran:

ధన్యవాదాలు.