సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వమ్ |
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్వే జీవన్ముక్తిః ||

Wednesday, June 23, 2010

టినేజ్ ఆర్ట్ - 2

"టీనేజ్ ఆర్ట్ - 1 " అని , creative works అనే లేబుల్ లో కొన్ని ఆర్ట్ వర్క్స్ అదివరకు నేను ఇంటర్లో,డిగ్రీలో ఉన్నప్పుడు వేసిన బొమ్మలు కొన్ని పెట్టాను. అప్పట్లో చేసిన మరికొన్ని ఆర్ట్ వర్క్స్, వేసిన బొమ్మలు ఇంకొన్ని ...


పాట్ పైంటింగ్...దాంట్లో పెట్టిన ఫ్లవర్స్ కూడా నేను తయారు చేసినవే.



అప్పట్లో "ఉత్తరాలు" బాగా రాసుకునేవాళ్ళం కాబట్టి, ఉత్తరాలు పెట్టుకునేందుకు గోడకు పెట్టుకునేలాక్రాస్ స్టిచ్ తో చేసింది .. ఉత్తరాలు పెట్టుకుందుకు వెనకాల క్లాత్ తో మూడు అరలు కుట్టాను..





కార్డ్ బోర్డ్ మీద చాక్ పౌడర్ తో ప్రయోగం..
sheet laminated 'Alpana designs' on colour chart:




కొన్ని పెన్సిల్ స్కెచెస్ ...




అసంపూర్ణ చిత్రం....అప్పట్లో ఎంత ప్రయత్నించినా మొహం వెయ్యలేక వదిలేసాను..


ఈమె ఎవరు? (guess who..?)








22 comments:

Anonymous said...

Chaala baavunnai, especially pencil sketches chaala nacchai.

Note:word verification, comment moderation appudu meeru cheppinappude chesesaanandi, nene try chesi chesesaanu, anyways thanks a lot
Aparna

SRRao said...

తృష్ణ గారూ !
సంగీత, సాహిత్యాభిరుచులేకాక చిత్రలేఖనం మీద కూడా మీకున్న అభిరుచికి అభినందనలు. అన్నీ బాగున్నాయి. అశ్రద్ధ చెయ్యక మరింత సాధన చెయ్యండి. ఇంకా మంచి చిత్రాలతో మీ కళా తృష్ణ తీర్చుకోవచ్చు. కళాభిమానులను అలరించవచ్చు.

శేఖర్ పెద్దగోపు said...

చాలా బాగున్నాయండీ..పాట్ పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం...ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరండీ? భానుప్రియ చెల్లెలు శాంతి ప్రియ కదూ!! :-)

Anonymous said...

cute work :-))

Anonymous said...

bagunnayi...
hahahah..aa tala edo okati veyyalsindi....kinda part chala baga vachindi....paidi ippudu try cheyandi..

aa ammai evaro teliyatle..is it bhanupriya(very sorry if i am wrong.. :P)

హరే కృష్ణ said...

superb
చాలా చాలా బావున్నాయి

'''నేస్తం... said...

nice arts...

Satya said...

all r very nice ...very creative paintings....

సంతోష్ said...

bagunnai trishna garu..
migilina kalalu kooda nerchesukuni..
vatini kooda post chestaarani aasistunnam..

;-)

జయ said...

Trishna it is good art. Congrats. Keep it up.

భావన said...

చాలా బాగున్నాయి తృష్ణ మీ పెయింటీంగ్స్, లెటర్స్ పెట్టుకునే బేగ్ కూడా. చాలా ఆర్టిస్టిక్ మీరు. బాగున్నాయి మీ అభిరుచులు. I am so happy that I know you and I know you as my friend. :-)

చిలమకూరు విజయమోహన్ said...

అన్నీ చాలా చాలా బాగున్నాయి.

అనామిక said...

బావున్నాయండి మీ చిత్రాలు..ఇంతకి ఆ బొమ్మలో అమ్మాయ్యేవరబ్బ???

ramnarsimha said...

CHALAM-gaaru.. baaga chepaaru

"Kalam.. munduku sagalannaa

Kavithalu..uppongalanna

Kavali Samvatsrala..Muga vedana".

Thanq..

divya vani said...

ఇంతకీ అందులో ఉన్న అమ్మయి భానుప్రియ గారు కదండి, సస్పెన్స్ విప్పి చెప్పెయండి తృష్ణ గారూ !

తృష్ణ said...

@divyavani:భానుప్రియగారివి పెద్ద కళ్ళు కదండీ... ఈ బొమ్మ ఒక కేసెట్ మీది హీరోయిన్ పెన్సిల్ స్కెచ్. అందుకని గుర్తుపట్టడం కాస్త కష్టమే..కాని నేను మాత్రం ఉన్న బొమ్మ ఉన్నట్లే వేసాను...:)
ఒక్క పూట ఆగి చెప్పేస్తాలెండి..

కొత్త పాళీ said...

Impressive.
I suggest you check out celtic art and designs.
Here is one for example
http://www.aon-celtic.com/cgallery/cgallery995.html

హరే కృష్ణ said...

ఈరోజు ఈనాడు పేపర్ చదువుతుంటే మీ బ్లాగు గురించి ప్రస్తావించారు
wow
congratulations

శేఖర్ పెద్దగోపు said...

అభినందనలు తృష్ణ గారు..మీ బ్లాగులో వంట ఈనాడులో వచ్చిందిగా!!

ఆ.సౌమ్య said...

చాలా బావున్నాయండీ మీ బొమ్మలు.
నాకు ఆ అమ్మాయి మీనా లా అనిపిస్తున్నాది. ఎవరో మీరే చెప్పేయండి ఇంక!

గీతిక బి said...

రాధ అనుకుంటున్నాను...

కాదా

మోహన said...

aa ammayevaro cheppi suspense ki tera dinchandi.