పదే పదే కొన్ని పాటల్ని కేవలం సంగీతం కోసమే వినాలనిపిస్తుంది. ఈ సిరీస్ మొత్తం ఆ మ్యూజికల్ ఇంట్రస్ట్ వల్లే. ఏ.ఆర్.రెహ్మాన్ అందించిన అద్భుతమైన ట్యూన్స్ లో కొన్ని బాలచందర్ చిత్రం "డ్యూయెట్" లోని పాటలు. సినిమా ఓ మాదిరిగా ఉంటుంది. కేవలం పాటల కోసం భరించాలంతే. అసలు సినిమా వచ్చిన కొత్తల్లో ఆ తమిళ్ పాటలు ఎన్నిసార్లు విన్నామో లెఖ్ఖలేదు. నాకు ఆ తెలుగు డబ్బింగ్ పాటలు నచ్చక తమిళ్ కేసెట్ కొనుక్కుని అవే వినేదాన్ని. బాలూ కూడా ఎంతో అద్భుతంగా పాడారా పాటలను. అన్నింటికీ సాహిత్యం వైరముత్తు రాసారుట.
ఈ ఆల్బం కి 'రాజు' ఏ.ఆర్.రెహ్మాన్ అయినా 'మంత్రి' మాత్రం పద్మశ్రీ కద్రి గోపాల్నాథ్ గారే! ఆ Sax.. మెస్మరైజింగ్ అసలు!! ఈ ఆల్బంలో టైటిల్ ట్రాక్స్ కాకుండా మిగిలిన చిన్న చిన్న Sax bits రాజు అనే ఆర్టిస్ట్ ప్లే చేసారని వికీ చెప్పింది. మొత్తం పాటలు saxophone instrumental bitsతో పాటుగా వినాలంటే క్రింద ఉన్న రాగా.కామ్ లింక్ లో వినవచ్చు : http://play.raaga.com/tamil/album/duet-t0000042
యూట్యూబ్ లింక్స్ నాకు బాగా నచ్చే మూడూ పాటలకి మాత్రమే పెడుతున్నాను..
1) ఎన్ కాదలే ఎన్ కాదలే..
SPB voice అల్టిమేట్ అసలీపాటలో..
2)Vennilaavin Therileri..
amazing interlude bits..
3) anjali anjali..
just for the tune..
ఇంకా ఇవి కూడా సరదాగా బావుంటాయి...
* Kulicha Kuttalam
* Katheerika Gundu Katheerika